Potato Fry With Methi In Telugu Recipes

2014-05-27
Allrecipeshere

Chitti Bangala Dumpa Mentikura Vepudu In Telugu Recipe | చిట్టి బంగాళా దుంప మెంతికూర వేపుడు | Potato Fry With Methi Leaves Recipe | బంగాళాదుంప మరియు మెంతికూర వేపుడు

కావలసిన వస్తువులు

  • ఉడకపెట్టుకున్నా బంగాళా దుంపలు
  • జీలకర్ర
  • సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలు
  • సరిపడా ఉప్పు
  • చిటికెడు పసుపు
  • సన్నగా తరిగిన పచ్చిమిర్చి
  • కొంచం కారం
  • ధనియాలపొడి
  • పావు టీ స్పూన్ అంచుర్ పొడి
  • మెంతికూర
  • కొత్తిమీర
  • నిమ్మరసం

తయారు చేయు విధానము

Step 1

ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టి నూనె వేసుకొని వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి వేగిన తరువాత సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దానిలో సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని వేగనివ్వలి.

Step 2

తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కొంచం కారం, ధనియాలపొడి, పావు టీ స్పూన్ అంచుర్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి.

Step 3

తరువాత మెంతికూర వేసి వేయించుకోవాలి. రెండు నిమిషాల తరువాత ముందుగా ఉడకపెట్టుకున్నా బంగాళా దుంపలను వేసుకొని బాగా కలుపుకోవాలి.

Step 4

చివరగా కొంచం కొత్తిమీర మరియు నిమ్మరసం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.


Chitti Bangala Dumpa Mentikura Vepudu In Telugu Recipe
 
Chitti Bangala Dumpa Mentikura Vepudu In Telugu Recipe | చిట్టి బంగాళా దుంప మెంతికూర వేపుడు
Author:
Ingredients
కావలసిన వస్తువులు
  • ఉడకపెట్టుకున్నా బంగాళా దుంపలు
  • జీలకర్ర
  • సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలు
  • సరిపడా ఉప్పు
  • చిటికెడు పసుపు
  • సన్నగా తరిగిన పచ్చిమిర్చి
  • కొంచం కారం
  • ధనియాలపొడి
  • పావు టీ స్పూన్ అంచుర్ పొడి
  • మెంతికూర
  • కొత్తిమీర
  • నిమ్మరసం
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టి నూనె వేసుకొని వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి వేగిన తరువాత సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దానిలో సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని వేగనివ్వలి.
  2. తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కొంచం కారం, ధనియాలపొడి, పావు టీ స్పూన్ అంచుర్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి.
  3. తరువాత మెంతికూర వేసి వేయించుకోవాలి. రెండు నిమిషాల తరువాత ముందుగా ఉడకపెట్టుకున్నా బంగాళా దుంపలను వేసుకొని బాగా కలుపుకోవాలి.
  4. చివరగా కొంచం కొత్తిమీర మరియు నిమ్మరసం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

864

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu