How To Prepare Chocolate Cream For Cake At Home
2014-10-26- Cuisine: Indian
- Course: Snack
- Skill Level: Easy
-
Add to favorites
How To Prepare Chocolate Cream For Cake At Home
ఇందుకు కావలసినవి
- Butter - వెన్న 500 - ౫౦౦ - ఐదు వందల గ్రామ్స్
- Coco కోకో ౫ - 5 - ఐదు చెంచాలు
- రీస్టక్ సుగర్ 100 - ౧౦౦ -వంద గ్రా
- Cold water చల్లటి నీళ్ళు ౮ - 8 - ఎనిమిది చెంచాలు
తయారు చేయు విధానం
Step 1
ముందుగా పంచదారను నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకోవాలి.
Step 2
ఇప్పుడు ఒక గిన్నెలో వెన్న, కోకో వేసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పంచదార నీళ్ళను కలిపి మృదువుగా పేస్టుల అయ్యే వరకు గిలకొట్టుకోవాలి.
Step 3
సిద్ధం చేసుకున్నా చాక్లెట్ క్రీమ్ ని కేక్ మధ్యలో పైన చుట్టూ ప్రక్కల రాయాలి.
- Butter - వెన్న 500 - ౫౦౦ - ఐదు వందల గ్రామ్స్
- Coco కోకో ౫ - 5 - ఐదు చెంచాలు
- రీస్టక్ సుగర్ 100 - ౧౦౦ -వంద గ్రా
- Cold water చల్లటి నీళ్ళు ౮ - 8 - ఎనిమిది చెంచాలు
- ముందుగా పంచదారను నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో వెన్న, కోకో వేసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పంచదార నీళ్ళను కలిపి మృదువుగా పేస్టుల అయ్యే వరకు గిలకొట్టుకోవాలి.
- సిద్ధం చేసుకున్నా చాక్లెట్ క్రీమ్ ని కేక్ మధ్యలో పైన చుట్టూ ప్రక్కల రాయాలి.
Average Member Rating
(4 / 5)
1 people rated this recipe
1,606