Pudina Pulav Recipe In Telugu
2014-05-19- Cuisine: Indian
- Course: Breakfast
-
Add to favorites
Pudina Pulav Recipe In Telugu | పుదీనా పులావు వంటకం ఇప్పుడు తెలుగు భాషలో
కావలసిన పదార్థాలు
- 1 కప్పు పుదినా ఆకులు
- కొంచం కొత్తిమీర
- సరిపడా పచ్చిమిర్చి
- నూనె లేదా నెయ్యి
- యాలకులు, దాల్చిన చెక్క,సాజీర, లవంగాలు
- ఉల్లిపాయ ముక్కలు
- ఉప్పు
- పసుపు
- అల్లంవెల్లుల్లి పేస్ట్
- కరివేపాకు
- 1 కప్పు బియ్యం
- 2 కప్పుల నీళ్ళు
తయారు చేయు విధానము
Step 1
ముందుగా పుదినా, కొత్తిమీర,పచ్చిమిర్చిని మిక్సిలో వేసి పేస్టు చేసుకోవాలి. మొదటగా బియ్యాన్ని అర గంట సేపు నానపెట్టుకోవాలి.
Step 2
తరువాత ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని యాలకులు, దాల్చినచెక్క, సాజీర వేసుకొని కొంచం వేగిన తరువాత ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
Step 3
అది వేగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా పేస్ట్ ను వేసి వేగిన తరువాత ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి.
Step 4
నీళ్ళు మొత్తం ఆవిరి అయ్యేలోపల ఒకసారి కలుపుకొని సిమ్ లో పెట్టి 2 నిముషాల పాటు ఉంచుకుంటే పుదినా పులావ్ సిద్ధమైనట్లే.
- 1 కప్పు పుదినా ఆకులు
- కొంచం కొత్తిమీర
- సరిపడా పచ్చిమిర్చి
- నూనె లేదా నెయ్యి
- యాలకులు, దాల్చిన చెక్క,సాజీర, లవంగాలు
- ఉల్లిపాయ ముక్కలు
- ఉప్పు
- పసుపు
- అల్లంవెల్లుల్లి పేస్ట్
- కరివేపాకు
- 1 కప్పు బియ్యం
- 2 కప్పుల నీళ్ళు
- ముందుగా పుదినా, కొత్తిమీర,పచ్చిమిర్చిని మిక్సిలో వేసి పేస్టు చేసుకోవాలి. మొదటగా బియ్యాన్ని అర గంట సేపు నానపెట్టుకోవాలి.
- తరువాత ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని యాలకులు, దాల్చినచెక్క, సాజీర వేసుకొని కొంచం వేగిన తరువాత ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
- అది వేగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా పేస్ట్ ను వేసి వేగిన తరువాత ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి.
- నీళ్ళు మొత్తం ఆవిరి అయ్యేలోపల ఒకసారి కలుపుకొని సిమ్ లో పెట్టి 2 నిముషాల పాటు ఉంచుకుంటే పుదినా పులావ్ సిద్ధమైనట్లే.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
1,267