Pudina sharbat Recipe In Telugu

2014-04-29
Allrecipeshere

Pudina sharbat Recipe In Telugu | పుదీనా షర్బత్ పానీయం

 

కావలసినవి

  • 1½ పుదీనా ఆకులు | 1½ Mint leaves
  • ౨ పెద్ద చెంచాల బెల్లం తురుము | 2 tbsp jaggery powder
  • ¼ లీటర్ మంచి నీళ్ళు | ¼ liter of drinking water
  • ½ tsp of black salt | ½ చిన్నచెంచా నల్ల ఉప్పు
  • 1 tsp Cumin powder - ౧ చిన్న చెంచా జీలకర్ర పొడి
  • 3 tsp of lemon juice | ౩ చిన్న చెంచాల నిమ్మ రసం

తయారు చేయు విధానం

Step 1

ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రముగా కడిగి మిక్సీలో వేసి బాగా మెత్తగా వచ్చేదాకా రుబ్బుకోవాలి.

Step 2

ఆ తరువాత సిద్ధమైన మిశ్రమములో కాసిని నీళ్ళను పోసి సన్నని బట్టతో వడగట్టాలి.

Step 3

వడ గట్టిన పుదీనా రసంలో మిగిలిన నీళ్ళని, బెల్లం తురుము లేదా పంచదారను, నిమ్మరసాని , నల్ల ఉప్పునీ మరియు ఐస్ ముక్కలని వేసి చల్లగా ఐనా తరువాత సర్వ్ చేసుకోవాలి.


Pudina sharbat Recipe In Telugu
 
Pudina sharbat Recipe In Telugu | పుదీనా షర్బత్ పానీయం
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 1½ పుదీనా ఆకులు | 1½ Mint leaves
  • ౨ పెద్ద చెంచాల బెల్లం తురుము | 2 tbsp jaggery powder
  • ¼ లీటర్ మంచి నీళ్ళు | ¼ liter of drinking water
  • ½ చిన్న చెంచా నల్ల ఉప్పు - ½ tsp of black salt
  • 1 tsp Cumin powder - ౧ చిన్న చెంచా జీలకర్ర పొడి
  • 3 tsp of lemon juice | ౩ చిన్న చెంచాల నిమ్మ రసం
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రముగా కడిగి మిక్సీలో వేసి బాగా మెత్తగా వచ్చేదాకా రుబ్బుకోవాలి.
  2. ఆ తరువాత సిద్ధమైన మిశ్రమములో కాసిని నీళ్ళను పోసి సన్నని బట్టతో వడగట్టాలి.
  3. వడ గట్టిన పుదీనా రసంలో మిగిలిన నీళ్ళని, బెల్లం తురుము లేదా పంచదారను, నిమ్మరసాని , నల్ల ఉప్పునీ మరియు ఐస్ ముక్కలని వేసి చల్లగా ఐనా తరువాత సర్వ్ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

787

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu