Puffed Rice And Vegetable Samosa In Telugu Vantalu

2014-11-18
Allrecipeshere

Puffed Rice And Vegetable Samosa In Telugu Vantalu

తయారీకి కావలసినవి

  • ౨ కప్పుల మైదా పిండి | 2 cups of all purpose flour
  • ౧ కప్పు గోధుమ పిండి | 1 cup of whole wheat flour
  • రుచికి తగినంత ఉప్పు | salt to taste
  • ౧ చిన్న చెంచా నూనె | 1 tsp of oil
  • ౧ కప్పు నీళ్ళు | 1 cup of water
  • కొద్దిగా తురిమిన క్యాబేజీ | Little finely chopped cabbage
  • కొద్దిగా బెల్ మిరియాలు ( sweet pepper) | Little bell pepper (vegetable)
  • కొద్దిగా తరిగిన క్యారెట్ | Little finely chopped carrot
  • తరిగిన పచ్చి మిర్చి | chopped green chilli
  • వెల్లుల్లి చిన్న ముక్కలు | Finely chopped garlic
  • అల్లం చిన్న ముక్కలు |Finely chopped ginger
  • ఉల్లి కాడలు ముక్కలు | Finely chopped spring onion
  • కొద్దిగా పచ్చి బటానీలు | Green peas
  • మిరియాలు పొడి | pepper powder
  • Monosodium glutamate (MSG) is a flavor enhancer
  • కొద్దిగా సోయా సాస్ | Little bit of soya sauce
  • మురుమురాలు |Puff rice

ఎలా చేయాలో తెల్సుకుందాం

Step 1

ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో క్యాబేజీ, బెల్ పెప్పర్, క్యారెట్, పచ్చి మిర్చి, వెల్లుల్లి , అల్లం, ఉల్లి కాడలు,పచ్చి బటానీలు, MSG, మిరియాలు పొడి, సోయా సాస్ , కొద్దిగా ఉప్పు మరియు మురుమురాలు వేసి బాగా కలిపి 2 నుండి 3 నిమిషాలు వదిలేసిన తరువాత వత్తుతు మరియొక్క సారి కలుపుకోవాలి.

Step 2

ఒక పాత్రలో మైదా పిండి, గోధుమ పిండి , రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె మరియు సరిపడా నీళ్లని వేసుకొని కలుపుకొని 15 నుంచి 20 నిమిషాలు నాననివ్వాలి ( ఆరబెట్టుకోవాలి )

Step 3

సిద్ధంచేసుకున్న గోదుమ మిశ్రమాని ఉండలుగా చేసుకొని 2 నుంచి 3 నిమిషాలు వదిలేయలి ( ఆరబెట్టుకోవాలి) .

Step 4

తరువాత ఆ గోదుమ పిండి ముద్దపై మైదాపిండిని చల్లుతు సన్నని చపాతీలా చేసుకోవాలి.

Step 5

పొయ్యి మీద తవ్వను పెట్టి అది బాగా వేడి అయినతరువాత దాని మీద సిద్ధం చేసుకున్నా చపాతీని వేసి ఇరువైపుల కొని క్షణాలు కాల్చి తీసివేయాలి.

Step 6

ఇప్పుడు సిద్ధమైన చపాతి అంచులని తీసేసి పొడివుగా మరియు నిలువుగా వచ్చేలా కోసుకోవాలి ఆ తూరువాత రెండు ముక్కలుగా చేసుకోవాలి. ( దీర్ఘ చతురస్రం rectangle shape)

Step 7

ఇప్పుడు ఒక వైపు శంఖాకార ( cone ) ఆకారముగా చేసుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా మురుమురాలు మిశ్రమాన్ని పెట్టి మరొక్క వైపు మైదా పిండి పేస్ట్ ని పెట్టి మూయాలి.

Step 8

చివరిగా ఒక బాణలిలో నూనె వేసి అది కాగిన తరువాత అందులో సిద్ధం చేసుకున్నా సమోసాను వేసి దోరగా వేయించుకోవాలి.


Puffed Rice And Vegetable Samosa In Telugu Vantalu
 
Puffed Rice And Vegetable Samosa In Telugu Vantalu | వెజిటబుల్ సమోసా
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీకి కావలసినవి
  • ౨ కప్పుల మైదా పిండి | 2 cups of all purpose flour
  • ౧ కప్పు గోధుమ పిండి | 1 cup of whole wheat flour
  • రుచికి తగినంత ఉప్పు | salt to taste
  • ౧ చిన్న చెంచా నూనె | 1 tsp of oil
  • ౧ కప్పు నీళ్ళు | 1 cup of water
  • కొద్దిగా తురిమిన క్యాబేజీ | Little finely chopped cabbage
  • కొద్దిగా బెల్ మిరియాలు ( sweet pepper) | Little bell pepper (vegetable)
  • కొద్దిగా తరిగిన క్యారెట్ | Little finely chopped carrot
  • తరిగిన పచ్చి మిర్చి | chopped green chilli
  • వెల్లుల్లి చిన్న ముక్కలు | Finely chopped garlic
  • అల్లం చిన్న ముక్కలు | Finely chopped ginger
  • ఉల్లి కాడలు ముక్కలు | Finely chopped spring onion
  • కొద్దిగా పచ్చి బటానీలు | Green peas
  • మిరియాలు పొడి | Pepper powder
  • Monosodium glutamate (MSG) is a flavor enhancer
  • కొద్దిగా సోయా సాస్ | Little bit of soya sauce
  • మురుమురాలు | Puff rice
Instructions
ఎలా చేయాలో తెల్సుకుందాం
  1. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో క్యాబేజీ, బెల్ పెప్పర్, క్యారెట్, పచ్చి మిర్చి, వెల్లుల్లి , అల్లం, ఉల్లి కాడలు,పచ్చి బటానీలు, MSG, మిరియాలు పొడి, సోయా సాస్ , కొద్దిగా ఉప్పు మరియు మురుమురాలు వేసి బాగా కలిపి 2 నుండి 3 నిమిషాలు వదిలేసిన తరువాత వత్తుతు మరియొక్క సారి కలుపుకోవాలి.
  2. ఒక పాత్రలో మైదా పిండి, గోధుమ పిండి , రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె మరియు సరిపడా నీళ్లని వేసుకొని కలుపుకొని 15 నుంచి 20 నిమిషాలు నాననివ్వాలి ( ఆరబెట్టుకోవాలి )
  3. సిద్ధంచేసుకున్న గోదుమ మిశ్రమాని ఉండలుగా చేసుకొని 2 నుంచి 3 నిమిషాలు వదిలేయలి ( ఆరబెట్టుకోవాలి) .
  4. తరువాత ఆ గోదుమ పిండి ముద్దపై మైదాపిండిని చల్లుతు సన్నని చపాతీలా చేసుకోవాలి.
  5. పొయ్యి మీద తవ్వను పెట్టి అది బాగా వేడి అయినతరువాత దాని మీద సిద్ధం చేసుకున్నా చపాతీని వేసి ఇరువైపుల కొని క్షణాలు కాల్చి తీసివేయాలి.
  6. ఇప్పుడు సిద్ధమైన చపాతి అంచులని తీసేసి పొడివుగా మరియు నిలువుగా వచ్చేలా కోసుకోవాలి ఆ తూరువాత రెండు ముక్కలుగా చేసుకోవాలి. ( దీర్ఘ చతురస్రం rectangle shape)
  7. ఇప్పుడు ఒక వైపు శంఖాకార ( cone ) ఆకారముగా చేసుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా మురుమురాలు మిశ్రమాన్ని పెట్టి మరొక్క వైపు మైదా పిండి పేస్ట్ ని పెట్టి మూయాలి.
  8. చివరిగా ఒక బాణలిలో నూనె వేసి అది కాగిన తరువాత అందులో సిద్ధం చేసుకున్నా సమోసాను వేసి దోరగా వేయించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,444

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu