Pulagam

2013-08-26
  • Prep Time : 0m
  • Cook Time : 0m
  • Ready In : 0m
Allrecipeshere

పులగం ఆంధ్ర పద్ధతి | Pulagam Andhra Recipe

ఈ రుచికరమైన వంటకాని దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాతంమున సంక్రాంతి పండగ నాడు ఎక్కువుగా ఒండుకుంటారు. 

కావలసిన పదార్థాలు

  • బియ్యం ¼ కేజి
  • పెసరపప్పు 150 (౧౫౦) గ్రా
  • పచ్చి మిర్చి 10 (౧౦, పది)
  • ఆవాలు ¼ స్పూన్
  • జీలకర్ర ¼ స్పూన్
  • అల్లం తురుము ఒక స్పూన్
  • మిరియాలు ఒక స్పూన్
  • నెయ్యి 25 (౨౫, ఇరవై అయిదు) గ్రా
  • ఉప్పు
  • కరివేపాకు కొద్దిగా
  • జీడిపప్పు తగినంత

తయారు చేయు విధానం

Step 1

బియ్యం, పెసరపప్పు కలిపి నీళ్లల్లో పావు గంట నానబెట్టాలి

Step 2

గిన్నెలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వేసి దోరగా వేయించాక తగినన్నినీళ్ళతో ఎసరు పెట్టాలి

Step 3

ఎసరు వచ్చాక బియ్యం, పప్పు వేయాలి. సగము ఉడుకుతున్నపుడు ఉప్పు వేసి కలపాలి.

Step 4

బాగా మగ్గాక దించుకోవాలి.


Pulagam
 
పులగం ఆంధ్ర పద్ధతి | Pulagam Andhra Recipe. ఈ రుచికరమైన వంటకాని దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాతంమున సంక్రాంతి పండగ నాడు ఎక్కువుగా ఒండుకుంటారు.
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • బియ్యం ¼ కేజి
  • పెసరపప్పు 150 (౧౫౦) గ్రా
  • పచ్చి మిర్చి 10 (౧౦, పది)
  • ఆవాలు ¼ స్పూన్
  • జీలకర్ర ¼ స్పూన్
  • అల్లం తురుము ఒక స్పూన్
  • మిరియాలు ఒక స్పూన్
  • నెయ్యి 25 (౨౫, ఇరవై అయిదు) గ్రా
  • ఉప్పు
  • కరివేపాకు కొద్దిగా
  • జీడిపప్పు తగినంత
Instructions
  1. బియ్యం, పెసరపప్పు కలిపి నీళ్లల్లో పావు గంట నానబెట్టాలి.
  2. గిన్నెలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వేసి దోరగా వేయించాక తగినన్నినీళ్ళతో ఎసరు పెట్టాలి.
  3. ఎసరు వచ్చాక బియ్యం, పప్పు వేయాలి. సగము ఉడుకుతున్నపుడు ఉప్పు వేసి కలపాలి.
  4. బాగా మగ్గాక దించుకోవాలి.

 

Add Comment Register



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Rate this recipe:  
  Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

Related Recipes:
  • chocolate cream

    How To Prepare Chocolate Cream For Cake At Home

  • new year chocolate cake recipe

    Chocolate Cake Recipe In Telugu Language

  • Kobbari Payasam recipe

    Kobbari Payasam Recipe On Vinayaka Chavithi

  • Boondi Ladoo

    South Indian Boondi Ladoo Recipe

  • vinayaka chaturthi special pesara garelu

    Pesara Garelu Andhra Recipe