Quick Bread Scones Recipe In Telugu

2014-11-04
  • Cook Time : 60m
  • Ready In : 6m
Allrecipeshere

Quick Bread Scones Recipe In Telugu | తెలుగు లో బ్రెడ్ స్కోన్లు రెసిపీ

తయారీలో వాడే పదార్ధాలు

  • ¼ Cup of butter | వెన్న ¼ కప్
  • Salt One Pinch | ఉప్పు ఒక చిటికెడు
  • Baking powder one tbsp | బేకింగ్ పౌడర్ టేబుల్ స్పూన్
  • Two cups of All purpose flour | మైదా రెండు కప్పులు
  • ¾ Cup of Milk | పాలు ¾ కప్
  • Two tbsp of Sugar | చక్కెర రెండు టేబుల్ స్పూన్లు

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక్క గిన్నె తీసుకొని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్,ఉప్పు, వెన్నను వేసి బాగా కలుపుకొని అందులో పంచదార మరియు పాలును వేసి మృదువుగా వచ్చేలా కలుపుకోవాలి

Step 2

సిద్ధమైన పిండిని పీటమీద వేసి కోలతో ఒక అంగుళాల మందంగా ఒత్తుకోవాలి

Step 3

ఆ తరువాత ఫ్లూటెడ్ కట్టర్ తో గుండ్రముగా కట్ చేసుకోవాలి.

Step 4

ఇప్పుడు సిద్ధమైన కేక్ ముక్కలను బేకింగ్ ట్రే లో పెట్టి కొద్దిగా పాలను చల్లి 220 ° C మీద పది నిమిషాలుపాటు బేక్ చేసుకోవాలి.


Quick Bread Scones Recipe In Telugu
 
Cook time
Total time
 
Quick Bread Scones Recipe In Telugu | తెలుగు లో బ్రెడ్ స్కోన్లు రెసిపీ
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ¼ Cup of butter | వెన్న ¼ కప్
  • Salt One Pinch | ఉప్పు ఒక చిటికెడు
  • Baking powder one tbsp | బేకింగ్ పౌడర్ టేబుల్ స్పూన్
  • Two cups of All purpose flour | మైదా రెండు కప్పులు
  • ¾ Cup of Milk | పాలు ¾ కప్
  • Two tbsp of Sugar | చక్కెర రెండు టేబుల్ స్పూన్లు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక్క గిన్నె తీసుకొని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్,ఉప్పు, వెన్నను వేసి బాగా కలుపుకొని అందులో పంచదార మరియు పాలును వేసి మృదువుగా వచ్చేలా కలుపుకోవాలి.
  2. సిద్ధమైన పిండిని పీటమీద వేసి కోలతో ఒక అంగుళాల మందంగా ఒత్తుకోవాలి
  3. ఆ తరువాత ఫ్లూటెడ్ కట్టర్ తో గుండ్రముగా కట్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు సిద్ధమైన కేక్ ముక్కలను బేకింగ్ ట్రే లో పెట్టి కొద్దిగా పాలను చల్లి 220 ° C మీద పది నిమిషాలుపాటు బేక్ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,826

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu