Ragi Malt Recipe Indian

2014-04-03
Allrecipeshere

Rural south India famous diets recipe to loss weight easily | రాగి మాల్ట్

రాగి సంకటి ఆరోగ్యకరమైన పానీయం. రాగి సంకటి వేసవికాలములో మన వంటికి చాలా ఉపయోగకరమైనది. రాగి మన శరీరంని చల్లా పరుస్తుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. మన దక్షిణ గ్రామీణ భారతదేశంలో రాగులతో ఎన్నో రకాలైన వంటకాలు చేసికొని తింటారు.

తయారీలో వాడే పదార్ధాలు

  • 1 spoon of ragi flour | ౧ చెంచా రాగి పిండి
  • 1 cup of Milk | ౧ కప్పు పాలు
  • 1 spoon of Sugar or jaggery | ౧ చెంచా పంచదార కాని బెల్లం
  • Nuts to garnish (optional) | నట్స్ అలంకరించుకోవాడానికి
  • Pinch of Cardamom powder | ఏలకుల పొడి చిటికెడు

తయారీ ఎలా

Step 1

First take a bowl & boil milk in it. | ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో పాలని వేడి చేసుకోవాలి.

Step 2

Add Ragi flour in the boiling milk mix it well then add jaggery (bellam) or Sugar & Cardamom powder in it.| తరువాత వేడి పాళ్ళలో బెల్లం లేదా పంచదార మరియు ఏలకులు పొడి వేసి బాగా కలుపుకోవాలి.

Step 3

Mix well and don't allow ragi juice to form any lumps in it.|రాగి సంకటి ముద్దగా కాకుండా బాగా కలుపుతూ ఉండండి.

Step 4

When Ragi loss its raw flavor them remove it from the stove.|రాగి ఉడికిన తరువాత పొయ్యి నుంచి దించుకోండి.

Step 5

Take Ragi juice into a glass, garnish with nuts and serve hot.సిద్ధమైన రాగిని ఒక గ్లాస్లో తీసుకొని నట్స్ తో అలంకరించుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండీ.


Ragi Malt Recipe Indian
 
Rural south India famous diets recipe to loss weight easily
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • 1 spoon of ragi flour | ౧ చెంచా రాగి పిండి
  • 1 cup of Milk | ౧ కప్పు పాలు
  • 1 spoon of Sugar or jaggery | ౧ చెంచా పంచదార కాని బెల్లం
  • Nuts to garnish (optional) | నట్స్ అలంకరించుకోవాడానికి
  • Pinch of Cardamom powder | ఏలకుల పొడి చిటికెడు
Instructions
తయారీ ఎలా
  1. First take a bowl & boil milk in it. | ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో పాలని వేడి చేసుకోవాలి.
  2. Add Ragi flour in the boiling milk mix it well then add jaggery (bellam) or Sugar & Cardamom powder in it.| తరువాత వేడి పాళ్ళలో బెల్లం లేదా పంచదార మరియు ఏలకులు పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  3. Mix well and don't allow ragi juice to form any lumps in it.|రాగి సంకటి ముద్దగా కాకుండా బాగా కలుపుతూ ఉండండి.
  4. When Ragi loss its raw flavor them remove it from the stove.|రాగి ఉడికిన తరువాత పొయ్యి నుంచి దించుకోండి.
  5. Take Ragi juice into a glass, garnish with nuts and serve hot.సిద్ధమైన రాగిని ఒక గ్లాస్లో తీసుకొని నట్స్ తో అలంకరించుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,146

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu