Rajma Masala Recipe In Telugu Recipe

2014-05-20
Allrecipeshere

Rajma Masala Recipe In Telugu Recipe | రాజ్మ మసాలా వంటకం

తయారీలో వాడే పదార్ధాలు

  • నెయ్యి
  • నూనె
  • ఉల్లిపాయలు
  • ఉప్పు
  • వెల్లులి పేస్ట్
  • టమాట పేస్ట్
  • రాజ్మ
  • జీలకర్ర పొడి
  • గరం మసాలా
  • కసూరి మేతి పొడి
  • బట్టర్
  • పచ్చిమిర్చి
  • అల్లంముక్కలు

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక పాన్ లో నూనె మరియు నెయ్యి వేసుకొని అది వేడి అయ్యాక ఉల్లిపాయల ముక్కలు,ఉప్పు, వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొండి.

Step 2

ఇప్పుడు అందులో టమాట పేస్ట్ ని వేసి ఉడికించుకోవాలి. టమాట ఉడికిన తరువాత రాజ్మ వేసుకోవాలి. రాజ్మ వేసుకొనేటప్పుడు రాజ్మ ని ఉడికించిన నీళ్ళను కూడా వేసుకోవాలి.

Step 3

ఇప్పుడు అందులో జీలకర్ర పొడి, గరం మసాలాని వేసి 20 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

Step 4

ఉడికిన తరువాత నీళ్ళు పోసి మరో 5 నిమిషాలపాటు ఉడికించుకొని అందులో చివరగా పచ్చిమిర్చి,బట్టర్,కసూరి మేతి పొడి,అల్లంముక్కలు వేసుకొని దించుకోవాలి.

Step 5

దీనిని రొట్టె తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.


Rajma Masala Recipe In Telugu Recipe
 
Rajma Masala Recipe In Telugu Recipe | రాజ్మ మసాలా వంటకం
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • నెయ్యి
  • నూనె
  • ఉల్లిపాయలు
  • ఉప్పు
  • వెల్లులి పేస్ట్
  • టమాట పేస్ట్
  • రాజ్మ
  • జీలకర్ర పొడి
  • గరం మసాలా
  • కసూరి మేతి పొడి
  • బట్టర్
  • పచ్చిమిర్చి
  • అల్లంముక్కలు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక పాన్ లో నూనె మరియు నెయ్యి వేసుకొని అది వేడి అయ్యాక ఉల్లిపాయల ముక్కలు,ఉప్పు, వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొండి.
  2. ఇప్పుడు అందులో టమాట పేస్ట్ ని వేసి ఉడికించుకోవాలి. టమాట ఉడికిన తరువాత రాజ్మ వేసుకోవాలి. రాజ్మ వేసుకొనేటప్పుడు రాజ్మ ని ఉడికించిన నీళ్ళను కూడా వేసుకోవాలి.
  3. ఇప్పుడు అందులో జీలకర్ర పొడి, గరం మసాలాని వేసి 20 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.
  4. ఉడికిన తరువాత నీళ్ళు పోసి మరో 5 నిమిషాలపాటు ఉడికించుకొని అందులో చివరగా పచ్చిమిర్చి,బట్టర్,కసూరి మేతి పొడి,అల్లంముక్కలు వేసుకొని దించుకోవాలి.
  5. దీనిని రొట్టె తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,496

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu