Ramzan Special Haleem In Telugu Recipes

2014-06-12
Allrecipeshere

Ramzan Special Haleem In Telugu Recipes |  తెలుగు వంటకాలు లో రంజాన్ స్పెషల్ హలీం తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి

కావలసిన వస్తువులు

  • ఇలచి
  • సాజీరా
  • లవంగాలు
  • దాల్చిన చెక్క
  • బాదం
  • కాజు
  • పిస్తా
  • గులాబికలి
  • జీలకర్ర
  • చిరంజీ
  • మిరియాలు
  • కర్బూజ గింజలు
  • గోధుమ రవ్వ
  • శనగపప్పు
  • గసగసాలు
  • కష్ కష్
  • నెయ్యి
  • మినపప్పు
  • బాస్మతి బియ్యం
  • అల్లం ముక్కలు
  • వెల్లుల్లి
  • నూనె
  • పచ్చిమిర్చి
  • ఉప్పు
  • కొత్తిమీర

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ( Quantity) పరిమాణం తగినంతగా (Ingredients) పదార్థాలు ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి.

Step 2

గిన్నెలో నీళ్ళను వేసి వేడి చేసి అందులో బాగా కడిగిన మాంసం ముక్కలను వేసి 4 (౪ ) గంటలసేపు ఉడికించుకోవాలి.

Step 3

గోధుమ రవ్వని నీళ్ళలో వేసి గడ్డలు కటకుండా జాగ్రతగా కలుపుకోవాలి తరువాత ఉడికిన మాంసంలో కలిపి అర గంటసేపు ఉడికించుకోవాలి.

Step 4

అర గంట ఉడికిన తరువాత అందులో కొత్తిమీర మరియు ముందుగా సిద్ధం చేసుకున్నపదార్థాలను వేసి కలుపుకొని 2 (౨) గంటలసేపు దమ్ మీద ఉడికించుకోవాలి.

Step 5

చివరిగా పప్పు దినుసులు , పొడి పండ్లు (డ్రై ఫ్రూట్స్), మాలై , క్రీమ్ మరియు నెయ్యిని వేసి ౪౫ (45) నిమిషాల పాటు కలుపుతూ తెరలు తెరలుగా వచ్చేవరకు ఉడికించుకోవాలి.


Ramzan Special Haleem In Telugu Recipes
 
Ramzan Special Haleem In Telugu Recipes | తెలుగు వంటకాలు లో రంజాన్ స్పెషల్ హలీం తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • సాజీరా
  • లవంగాలు
  • దాల్చిన చెక్క
  • బాదం
  • కాజు
  • పిస్తా
  • గులాబికలి
  • జీలకర్ర
  • చిరంజీ
  • మిరియాలు
  • కర్బూజ గింజలు
  • గోధుమ రవ్వ
  • శనగపప్పు
  • గసగసాలు
  • గోధుమలు
  • నెయ్యి
  • మినపప్పు
  • బాస్మతి బియ్యం
  • అల్లం ముక్కలు
  • వెల్లుల్లి
  • నూనె
  • పచ్చిమిర్చి
  • ఉప్పు
  • కొత్తిమీర
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ( Quantity) పరిమాణం తగినంతగా (Ingredients) పదార్థాలు ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి.
  2. గిన్నెలో నీళ్ళను వేసి వేడి చేసి అందులో బాగా కడిగిన మాంసం ముక్కలను వేసి 4 (౪ ) గంటలసేపు ఉడికించుకోవాలి.
  3. గోధుమ రవ్వని నీళ్ళలో వేసి గడ్డలు కటకుండా జాగ్రతగా కలుపుకోవాలి తరువాత ఉడికిన మాంసంలో కలిపి అర గంటసేపు ఉడికించుకోవాలి.
  4. అర గంట ఉడికిన తరువాత అందులో కొత్తిమీర మరియు ముందుగా సిద్ధం చేసుకున్నపదార్థాలను వేసి కలుపుకొని 2 (౨) గంటలసేపు దమ్ మీద ఉడికించుకోవాలి.
  5. చివరిగా పప్పు దినుసులు , పొడి పండ్లు (డ్రై ఫ్రూట్స్), మాలై , క్రీమ్ మరియు నెయ్యిని వేసి ౪౫ (45) నిమిషాల పాటు కలుపుతూ తెరలు తెరలుగా వచ్చేవరకు ఉడికించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,200

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu