Rava Chakkara Pongal

2013-09-11
  • Yield : 1
  • Servings : 4
  • Prep Time : 5m
  • Cook Time : 10m
  • Ready In : 15m
Allrecipeshere

రవ్వతో చక్రపొంగలి | Rava Chakkara Pongal | Rava sweet Pongal

 

తయారీలో వాడే పదార్ధాలు

  • ¼ కిజి బియ్యపు రవ్వ
  • ¼ కప్పు పెసరపప్పు
  • 125 (౧౨౫ ) గ్రాములు బెల్లం
  • 125 (౧౨౫ ) గ్రాములు పంచదార
  • ¼ చెంచా యాలకుల పొడి
  • 250 (౨౫౦ ) గ్రాములు జీడిపప్పు
  • 2 (౨ ) చెంచాలు ఎండుకొబ్బరి ముక్కలు
  • ½ (అరకప్పు) నెయ్యి

తయారీ ఎలా

Step 1

ఒక పాత్రలో బియ్యపు రవ్వను మరియు పెసరపప్పును కలుపుకొని పొడిగా ఉండేటట్లు ఉడికించుకోవాలి.

Step 2

తరువాత పంచదార మరియు బెల్లం పొడిని కలుపుకొని దానిలో కొద్దిగా నీళ్ళు కలిపి లేత పాకం పట్టాలి.

Step 3

పాకం వచ్చిన తరువాత దించుకొనే ముందు యాలకుల పొడి వేసి దించుకోవాలి.

Step 4

ఒక బేసిన్ తీసుకొని దాంట్లో బియ్యపు రవ్వ వేసుకొని ఉండలు లేకుండా జాగ్రత్తపడాలి దాంట్లో తయారుచేసుకున్న పాకాన్నివేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.

Step 5

తరువాత చిన్నచిన్న ఎండుకొబ్బరి ముక్కలు మరియు జీడిపప్పు వేసి దానిని చక్కర పొంగలిలో కలుపుకోవాలి.

Step 6

పది నిమిషాల తరువాత అది గట్టి పడుతుంది. వేడివేడి చక్కర పొంగలి నైవేద్యానికి సిద్ధం

గుర్తు

వీటితో పాటు ఉప్పు, నెయ్యి, అన్నం, పెరుగు, మంచినీరు, మరియు తాంబూలమును నివేదనం చేయడం మరచిపోకండి.

Rava Chakkara Pongal
 
రవ్వతో చక్రపొంగలి | Rava Chakkara Pongal
Author:
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ¼ కిజి బియ్యపు రవ్వ
  • ¼ కప్పు పెసరపప్పు
  • 125 (౧౨౫ ) గ్రాములు బెల్లం
  • 125 (౧౨౫ ) గ్రాములు పంచదార
  • ¼ చెంచా యాలకుల పొడి
  • 250 (౨౫౦ ) గ్రాములు జీడిపప్పు
  • 2 (౨ ) చెంచాలు ఎండుకొబ్బరి ముక్కలు
  • ½ (అరకప్పు) నెయ్యి
Instructions
తయారీ ఎలా
  1. ఒక పాత్రలో బియ్యపు రవ్వను మరియు పెసరపప్పును కలుపుకొని పొడిగా ఉండేటట్లు ఉడికించుకోవాలి.
  2. తరువాత పంచదార మరియు బెల్లం పొడిని కలుపుకొని దానిలో కొద్దిగా నీళ్ళు కలిపి లేత పాకం పట్టాలి.
  3. పాకం వచ్చిన తరువాత దించుకొనే ముందు యాలకుల పొడి వేసి దించుకోవాలి.
  4. ఒక బేసిన్ తీసుకొని దాంట్లో బియ్యపు రవ్వ వేసుకొని ఉండలు లేకుండా జాగ్రత్తపడాలి దాంట్లో తయారుచేసుకున్న పాకాన్నివేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.
  5. తరువాత చిన్నచిన్న ఎండుకొబ్బరి ముక్కలు మరియు జీడిపప్పు వేసి దానిని చక్కర పొంగలిలో కలుపుకోవాలి.
  6. పది నిమిషాల తరువాత అది గట్టి పడుతుంది. వేడివేడి చక్కర పొంగలి నైవేద్యానికి సిద్ధం.
Notes
!గుర్తు

వీటితో పాటు ఉప్పు, నెయ్యి, అన్నం, పెరుగు, మంచినీరు, మరియు తాంబూలమును నివేదనం చేయడం మరచిపోకండి

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,551

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu