Rava Kesari Recipe On Varalakshmi Vratham

2014-07-20
Allrecipeshere

Rava Kesari Recipe On Varalakshmi Vratham | వరలక్ష్మి వ్రతం నాడు రవ్వ కేసరి ప్రసాదంగా

కావలసినవి

  • one cup of Rava | రవ్వ ఒక కప్పు
  • One cup of Ghee | ఒక కప్పు నెయ్యి | घी का एक कप
  • 2 cups of Sugar | రెండు కప్పుల పంచదార | चीनी के 2 कप
  • 3 cups of Water | మూడు కప్పుల నీళ్ళు | 3 कप पानी
  • 10 cashew nuts | పది జీడిపప్పులు | 10 काजू
  • 10 Raisins | పది ఎండుద్రాక్షలు ( కిస్ మిస్) | 10 किशमिश
  • Cardamom 3 to 4 powdered | ఏలకుల ౩ నుంచి ౪ వరకు పొడి చేసినవి
  • A pinch of Kesari Powder | కేసరి పౌడర్ ఒక చిటికెడు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా రవ్వని కొద్దిగా వేయించుకోవాలి ( మాడిపోకుండా జాగ్రత్త పడాలి)

Step 2

ఈ లోపు ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పులు మరియు కిస్ మిస్ లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి

Step 3

ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నా రవ్వను మరియు కిస్ మిస్ లను కలిపి కాసేపు వేయించి అందులో బాగా వేడి చేసిన నీళ్ళను వేసి కలిపిన తరువాత అందులో చిటికెడు కేసరి పొడి వేసి కలుపుకొని ఉడకపెట్టుకోవాలి.

Step 4

రవ్వ ఉడికిన తరువాత అందులో చక్కర మరియు యాలకుల పొడి వేసి బాగా కలిపి చక్కర కరిగే వరకు ఉడికించుకోవాలి.

Step 5

చివరిగా వడించు కునేముందు బాదంపప్పు మరియు కిస్ మిస్ తో (గార్నిష్ లేదా అలంకరించుకోవాలి)


Rava Kesari Recipe On Varalakshmi Vratham
 
Rava Kesari Recipe On Varalakshmi Vratham | వరలక్ష్మి వ్రతం నాడు రవ్వ కేసరి ప్రసాదంగా
Author:
Recipe type: Side Dish
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • One cup of Rava | రవ్వ ఒక కప్పు
  • One cup of Ghee | ఒక కప్పు నెయ్యి | घी का एक कप
  • Two cups of Sugar | రెండు కప్పుల పంచదార | चीनी के 2 कप
  • Three cups of Water | మూడు కప్పుల నీళ్ళు | ३ कप पानी
  • 10 cashew nuts | పది జీడిపప్పులు | १० काजू
  • 10 Raisins | పది ఎండుద్రాక్షలు ( కిస్ మిస్) | १० किशमिश
  • Cardamom 3 to 4 powdered | ఏలకుల ౩ నుంచి ౪ వరకు పొడి చేసినవి
  • A pinch of Kesari Powder | కేసరి పౌడర్ ఒక చిటికెడు | केसरी पाउडर की एक चुटकी
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా రవ్వని కొద్దిగా వేయించుకోవాలి ( మాడిపోకుండా జాగ్రత్త పడాలి)
  2. ఈ లోపు ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పులు మరియు కిస్ మిస్ లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నా రవ్వను మరియు కిస్ మిస్ లను కలిపి కాసేపు వేయించి అందులో బాగా వేడి చేసిన నీళ్ళను వేసి కలిపిన తరువాత అందులో చిటికెడు కేసరి పొడి వేసి కలుపుకొని ఉడకపెట్టుకోవాలి.
  4. రవ్వ ఉడికిన తరువాత అందులో చక్కర మరియు యాలకుల పొడి వేసి బాగా కలిపి చక్కర కరిగే వరకు ఉడికించుకోవాలి.
  5. చివరిగా వడించు కునేముందు బాదంపప్పు మరియు కిస్ మిస్ తో (గార్నిష్ లేదా అలంకరించుకోవాలి)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(5 / 5)

5 5 3
Rate this recipe

3 people rated this recipe

2,258

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu