Rava Payasam Recipe For Varalakshmi Vratham

2014-08-05
Allrecipeshere

Rava Payasam Recipe For Varalakshmi Vratham | రవ్వ పాయసం వరలక్ష్మి వ్రతం 

తయారీలో వాడే పదార్ధాలు

  • ½ గ్లాసు బియ్యం రవ్వ
  • 2 - ౨ గ్లాసుల పాలు
  • 2 - ౨ గ్లాసుల నీళ్ళు
  • 2 - ౨ పెద్ద చెంచాల నెయ్యి
  • 2 - ౨ పెద్ద చెంచాల జీడిపప్పు , కిస్ మిస్ మరియు బాదం పలుకులు
  • 1½ గ్లాసుల పంచదార

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక కళాయిని పొయ్యి మీద పెట్టి అందులో 2 చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి.

Step 2

నెయ్యి కరిగిన తరువాత అందులో బియ్యం రవ్వ వేసి వేయించుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి.

Step 3

అలాగే మరో రెండు చెంచాల నెయ్యిని అదే కళాయిలో వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత అందులో జీడిపప్పు, బాదం మరియు కిస్ మిస్ పలుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

Step 4

ఇప్పుడు ఒక పాత్రలో ముందుగా వేయించిన బియ్యం రవ్వ, నీళ్ళు మరియు కాచిన పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి.

Step 5

రవ్వ ఉడికాక మిగిలిన నెయ్యి, కిస్ మిస్, బాదం పలుకులు, జీడిపప్పు మరియు పంచదారను వేసి బాగా కలుపుకోవాలి.

Step 6

పాయసంలో ఉన్న చక్కర కరిగి చిక్కగా అయ్యాక దింపుకోవాలి.


Rava Payasam Recipe For Varalakshmi Vratham
 
Rava Payasam Recipe For Varalakshmi Vratham | రవ్వ పాయసం వరలక్ష్మి వ్రతం
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ½ గ్లాసు బియ్యం రవ్వ
  • 2 - ౨ గ్లాసుల పాలు
  • 2 - ౨ గ్లాసుల నీళ్ళు
  • 2 - ౨ పెద్ద చెంచాల నెయ్యి
  • 2 - ౨ పెద్ద చెంచాల జీడిపప్పు , కిస్ మిస్ మరియు బాదం పలుకులు
  • 1½ గ్లాసుల పంచదార
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక కళాయిని పొయ్యి మీద పెట్టి అందులో 2 చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి.
  2. నెయ్యి కరిగిన తరువాత అందులో బియ్యం రవ్వ వేసి వేయించుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
  3. అలాగే మరో రెండు చెంచాల నెయ్యిని అదే కళాయిలో వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత అందులో జీడిపప్పు, బాదం మరియు కిస్ మిస్ పలుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఒక పాత్రలో ముందుగా వేయించిన బియ్యం రవ్వ, నీళ్ళు మరియు కాచిన పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి.
  5. రవ్వ ఉడికాక మిగిలిన నెయ్యి, కిస్ మిస్, బాదం పలుకులు, జీడిపప్పు మరియు పంచదారను వేసి బాగా కలుపుకోవాలి.
  6. పాయసంలో ఉన్న చక్కర కరిగి చిక్కగా అయ్యాక దింపుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(3 / 5)

3 5 1
Rate this recipe

1 people rated this recipe

1,003

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu