Rice Semiya Pulihora

2013-08-24
Allrecipeshere

Rice Semiya Pulihora  రైస్ సేమ్యా పులిహోర

 

Ingredients

  • బియ్యప్పిండి ¼ కేజి
  • నీరు ½ గ్లాసు
  • ఉప్పు తగినంత
  • చింతపండు గుజ్జు మూడు స్పూన్లు
  • ఆవాలు ఒక స్పూను
  • శెనగపప్పు రెండు స్పూన్లు
  • మినపప్పు రెండు స్పూన్లు
  • వేరుసెనగ గుళ్ళు ¼ కప్పు
  • కొత్తిమీర
  • కరివేపాకు తగినంత
  • పసుపు ½ స్పూను
  • నూనె యాభై గ్రామ్
  • ఇంగువ కొద్దిగా
  • పచ్చి మిర్చి నాలుగు
  • ఎండుమిర్చి మూడు

తయారు చేయు విధానము

Step 1

బియ్యం పిండిని వేయిoచి చల్లబడినతరువాత అరగ్లాసు వేడినీటిలో ఉప్పు వేసి పిండిలో కలిపి ముధ్ద చేయ్యాలి

Step 2

ముధ్ద మరీ గట్టిగాను, పలుచగాను కాకుండా ఉండాలి

Step 3

సన్నని రంద్రాలు ఉన్న నొక్కుడు గొట్టములో పిండి ముద్దను వేడి ఇడ్లిప్లేట్స్ మీద ముద్దలుగా నొక్కి ఆవిరిలో పది నిమిషాలు ఉడికించాలి

Step 4

వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి.

Step 5

ఒక కళాయిలో నూనెవేసి అన్ని దినుసులు వేసి తాలింపు వేయాలి

Step 6

తాలింపు వేగాక చింతపండు గుజ్జు కలిపి ఉడికాక సేమ్యాలో వేసి జాగ్రత్తగా కలపాలి

Step 7

చివరగా కొత్తిమీర చల్లుకోవాలి


Rice Semiya Pulihora
 
Rice Semiya Pulihora | రైస్ సేమ్యా పులిహోర
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
  • బియ్యప్పిండి ¼ కేజి
  • నీరు ½ గ్లాసు
  • ఉప్పు తగినంత
  • చింతపండు గుజ్జు మూడు స్పూన్లు
  • ఆవాలు ఒక స్పూను
  • శెనగపప్పు రెండు స్పూన్లు
  • మినపప్పు రెండు స్పూన్లు
  • వేరుసెనగ గుళ్ళు ¼ కప్పు
  • కొత్తిమీర
  • కరివేపాకు తగినంత
  • పసుపు ½ స్పూను
  • నూనె యాభై గ్రామ్
  • ఇంగువ కొద్దిగా
  • పచ్చి మిర్చి నాలుగు
  • ఎండుమిర్చి మూడు
Instructions
  1. బియ్యం పిండిని వేయిoచి చల్లబడినతరువాత అరగ్లాసు వేడినీటిలో ఉప్పు వేసి పిండిలో కలిపి ముధ్ద చేయ్యాలి.
  2. ముధ్ద మరీ గట్టిగాను, పలుచగాను కాకుండా ఉండాలి.
  3. సన్నని రంద్రాలు ఉన్న నొక్కుడు గొట్టములో పిండి ముద్దను వేడి ఇడ్లిప్లేట్స్ మీద ముద్దలుగా నొక్కి ఆవిరిలో పది నిమిషాలు ఉడికించాలి.
  4. వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి.
  5. ఒక కళాయిలో నూనెవేసి అన్ని దినుసులు వేసి తాలింపు వేయాలి.
  6. తాలింపు వేగాక చింతపండు గుజ్జు కలిపి ఉడికాక సేమ్యాలో వేసి జాగ్రత్తగా కలపాలి.
  7. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

473

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu