Rich Fruit Cake

2013-11-30
Allrecipeshere

Rich Fruit Cake Recipe For Christmas & New year | రిచ్ ఫ్రూట్ కేక్, క్రిస్మస్ మరియు కొత్త సంవత్సరం నాడు తయారు చేస్తారు | Recipes In Telugu

కావలసినవి

  • దోసపండ్లు ౧౨౦ (120) గ్రాములు Melon seeds
  • కిస్ మిస్ ౫౦ (50) గ్రామ్స్ Raisins
  • పంచదార ౧౦౦ (100) గ్రాములు sugar
  • తేనె ౧ (1) స్పూన్ honey
  • చల్లని నీరు ¾ కప్పు Cold Water ¾ Cup
  • బేకింగ్ పౌడర్ ౧ (1) స్పూన్ Baking powder
  • ఏలకులు పొడి ¼ స్పూన్ Cardamom
  • ఉప్పు ¼ చెంచా salt
  • బాదం పప్పు ౨౫ (25) గ్రా Almond
  • భేర్రీస్ ౨౫ గ్రా Berry 25 grams
  • వెన్న ౧౦౦ (100) గ్రా Butter
  • కండెన్సేడ్ మిల్క్ అర చెంచా condensed milk ½ spoon
  • లవంగాలు ¼ చెంచా Cloves ¼ spoon
  • జాజికాయ పొడి ¼ చెంచా Nutmeg powder ¼ spoon

తయారు చేయు విధానం

Step 1

వెన్న మరియు పంచదారను రెండు కలిపి పాకంలాగా తయారుచేసుకోవాలి.

Step 2

తరువాత మరొక గిన్నెను తీసుకొని దానిలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా పండ్లు, తేనె మరియు నీళ్ళని ఒక గిన్నలో పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత దించుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి.

Step 3

ఇంకొక గిన్నెను తీసుకొని అందులో ఉడికిన పండ్లు, జల్లించుకున్నా మైదా పిండి, పంచదార మిశ్రమము, ఉప్పు, వెన్న, బేకింగ్ పొడి, కండెన్సిడ్ మిల్క్, సోడా, యాలకులపొడి, జాజికాయ పొడి మరియు దంచుకున్నా లవంగాలు వీటినన్నింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 4

ఆ తరువాత 12 సెం. మీ కేక్ డబ్బా లేదా టిన్ లో గోధుమ రంగు గల కాగితము ( బ్రౌన్ పేపర్ ) వేసి దానిపై సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని వేసి ఓవెన్లో 350 °F వేడి మీద బేక్ చేసుకోవాలి.

Step 5

గంట తరువాత చల్లారిన కేక్ ని మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకోవాలి. 4 గంటల తరువాత వడించుకోవాలి.


Rich Fruit Cake
 
రిచ్ ఫ్రూట్ కేక్, క్రిస్మస్ మరియు కొత్త సంవత్సరం నాడు తయారు చేస్తారు
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • దోసపండ్లు ౧౨౦ (120) గ్రాములు Melon seeds
  • కిస్ మిస్ ౫౦ (50) గ్రామ్స్ Raisins
  • పంచదార ౧౦౦ (100) గ్రాములు sugar
  • తేనె ౧ (1) స్పూన్ honey
  • చల్లని నీరు ¾ కప్పు Cold Water
  • బేకింగ్ పౌడర్ ౧ (1) స్పూన్ Baking powder
  • ఏలకులు పొడి ¼ స్పూన్ Cardamom
  • ఉప్పు ¼ చెంచా salt
  • బాదం పప్పు ౨౫ (25) గ్రా Almond
  • భేర్రీస్ ౨౫ గ్రా Berry 25 grams
  • వెన్న ౧౦౦ (100) గ్రా Butter
  • కండెన్సేడ్ మిల్క్ అర చెంచా condensed milk ½ spoon
  • లవంగాలు ¼ చెంచా Cloves ¼ spoon
  • జాజికాయ పొడి ¼ చెంచా Nutmeg powder ¼ spoon
Instructions
తయారు చేయు విధానం
  1. వెన్న మరియు పంచదారను రెండు కలిపి పాకంలాగా తయారుచేసుకోవాలి.
  2. తరువాత మరొక గిన్నెను తీసుకొని దానిలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా పండ్లు, తేనె మరియు నీళ్ళని ఒక గిన్నలో పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత దించుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి.
  3. ఇంకొక గిన్నెను తీసుకొని అందులో ఉడికిన పండ్లు, జల్లించుకున్నా మైదా పిండి, పంచదార మిశ్రమము, ఉప్పు, వెన్న, బేకింగ్ పొడి, కండెన్సిడ్ మిల్క్, సోడా, యాలకులపొడి, జాజికాయ పొడి మరియు దంచుకున్నా లవంగాలు వీటినన్నింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. ఆ తరువాత 12 సెం. మీ కేక్ డబ్బా లేదా టిన్ లో గోధుమ రంగు గల కాగితము ( బ్రౌన్ పేపర్ ) వేసి దానిపై సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని వేసి ఓవెన్లో 350 °F వేడి మీద బేక్ చేసుకోవాలి.
  5. గంట తరువాత చల్లారిన కేక్ ని మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకోవాలి. 4 గంటల తరువాత వడించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,129

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu