Rose Milk Recipe In Telugu Recipes

2014-04-03
Allrecipeshere

Rose Milk Recipe In Telugu Recipes |  రోజ్ మిల్క్ పానీయం

కావలసినవి

  • 2 cups of milk | ౨ కప్పుల పాలు
  • 5 to 6 drops of rose essence | ౫ నుంచి ౫ చుకల రోజ్ సారము / సుగంధము
  • 75 grams sugar | ౭౫ గ్రాముల పంచదార
  • rose color drops | రోజ్ రంగు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక గిన్నెను పెట్టి అందులో పాలను పోసి వేడి చేయాలి.

Step 2

తరువాత మరుగుతున్న పాళ్ళలో పంచదార వేసి కలియబెట్టండి. పంచదార కరిగిన తరువాత దించుకొని చల్లార్చాలి.

Step 3

పాలు చల్లారిన తరువాత అందులో రంగు మరియు సుగంధము వేసి బాగా కలుపుకోవాలి.

Step 4

సిద్ధంమైన డ్రింక్ / పానీయం ఒక గ్లాస్ లో లేద గిన్నెలో వేసి ఫ్రిజ్ లో పెట్టి చల్లర్చుకోవాలి.


Rose Milk Recipe In Telugu Recipes
 
Rose Milk Recipe In Telugu Recipes | రోజ్ మిల్క్ పానీయం
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 2 cups of milk | ౨ కప్పుల పాలు
  • 5 to 6 drops of rose essence | ౫ నుంచి ౫ చుకల రోజ్ సారము / సుగంధము
  • 75 grams sugar | ౭౫ గ్రాముల పంచదార
  • rose color drops | రోజ్ రంగు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక గిన్నెను పెట్టి అందులో పాలను పోసి వేడి చేయాలి.
  2. తరువాత మరుగుతున్న పాళ్ళలో పంచదార వేసి కలియబెట్టండి. పంచదార కరిగిన తరువాత దించుకొని చల్లార్చాలి.
  3. పాలు చల్లారిన తరువాత అందులో రంగు మరియు సుగంధము వేసి బాగా కలుపుకోవాలి.
  4. సిద్ధంమైన డ్రింక్ / పానీయం ఒక గ్లాస్ లో లేద గిన్నెలో వేసి ఫ్రిజ్ లో పెట్టి చల్లర్చుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,507

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu