Royyala Biriyani

2013-09-28
Allrecipeshere

రొయ్యల బిర్యానీ   | Royyala Biryani | Prawns Biryani Recipe

తయారీలో వాడే పదార్ధాలు

  • బాస్మతి బియ్యం పావు కే‌జి. Basmati rice ¼ Kg
  • రొయ్యలు పావు కిలో . Prawns ¼ Kg
  • క్యారెట్ ౧ . Carrot 1
  • డాల్డా పావు కప్పు.
  • బఠాణీ పావు కప్పు. Green batani ¼ cup
  • లవంగాలు ౪ . 4 Cloves
  • దాచ్చిన చెక్క ౨ , Daccina wood 2
  • యాలకులు ౨ Cardamom 2
  • ఉల్లిపాయ ౧ Onion 1
  • పచ్చి మీర్చి ౪ . Green chilli 4
  • చిల్లీ సాస్ ౧ స్పూన్ Chili sas 1 tsp
  • అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్స్ Ginger and garlic paste 1½ spoons
  • నూనె ¼ కప్పు . Refined oil ¼ cup
  • తగినంత ఉప్పు salt
  • తగినంత పసుపు Turmeric

తయారీ ఎలా

Step 1

ముందుగా రొయ్యల పొట్టు తీసి శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోండి.

Step 2

నానపెట్టుకున్న పచ్చి బఠాణీలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి.

Step 3

క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి.

Step 4

ఒక బాణలిలో రొయ్యలు మరియు పసుపు వేసి నీళ్ళు ఇంకేవరకు ఉడికించుకొని దించుకోవాలి.

Step 5

ఒక బాండిలో నూనె, కొంచెం డాల్డా, అల్లం, వెల్లుల్లి ముద్దను వేసి వేయించి తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

Step 6

తరువాత అందులో బఠాణీలు, రొయ్యలు, క్యారెట్, లవంగాలు, యాలకులు మరియు దాల్చిన చెక్క వేసి బాగా వేయించాలి.

Step 7

వేగిన తరువాత సరిపడా నీళ్ళు పోసి దానిలో ఉప్పు మరియు పసుపు వేసి కాసేపు ఉడికించిన తరువాత బియ్యాన్ని కూడా వేసి ఉడకనివ్వాలి.

Step 8

అది బాగా ఉడికి దగ్గర పడ్డాక దించుకోవాలి.


Royal Biriyani
 
రొయ్యల బిర్యానీ | Royyala Biriyani | Prawns Biryani Recipe
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • బాస్మతి బియ్యం పావు కే‌జి. Basmati rice ¼ Kg
  • రొయ్యలు పావు కిలో . Prawns ¼ Kg
  • క్యారెట్ ౧ . Carrot 1
  • డాల్డా పావు కప్పు.
  • బఠాణీ పావు కప్పు. Green batani ¼ cup
  • లవంగాలు ౪ . 4 Cloves
  • దాచ్చిన చెక్క ౨ , Daccina wood 2
  • యాలకులు ౨ Cardamom 2
  • ఉల్లిపాయ ౧ Onion 1
  • పచ్చి మీర్చి ౪ . Green chilli 4
  • చిల్లీ సాస్ ౧ స్పూన్ Chili sas 1 tsp
  • అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్స్ Ginger and garlic paste 1½ spoons
  • నూనె ¼ కప్పు . Refined oil ¼ cup
  • తగినంత ఉప్పు salt
  • తగినంత పసుపు Turmeric
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా రొయ్యల పొట్టు తీసి శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోండి.
  2. నానపెట్టుకున్న పచ్చి బఠాణీలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి.
  3. క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి.
  4. ఒక బాణలిలో రొయ్యలు మరియు పసుపు వేసి నీళ్ళు ఇంకేవరకు ఉడికించుకొని దించుకోవాలి.
  5. ఒక బాండిలో నూనె, కొంచెం డాల్డా, అల్లం, వెల్లుల్లి ముద్దను వేసి వేయించి తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
  6. తరువాత అందులో బఠాణీలు, రొయ్యలు, క్యారెట్, లవంగాలు, యాలకులు మరియు దాల్చిన చెక్క వేసి బాగా వేయించాలి.
  7. వేగిన తరువాత సరిపడా నీళ్ళు పోసి దానిలో ఉప్పు మరియు పసుపు వేసి కాసేపు ఉడికించిన తరువాత బియ్యాన్ని కూడా వేసి ఉడకనివ్వాలి.
  8. అది బాగా ఉడికి దగ్గర పడ్డాక దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

3,661

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu