Royyala Pachadi

2013-08-26
Allrecipeshere

రొయ్యల పచ్చడి | Royyala Pachadi | Prawns pickle

 ఆంధ్ర రొయ్యల పచ్చడి చేయు విధానము

కావలసిన వస్తువులు

  • రొయ్యలు 1 (౧, ఒక) కేజి
  • కారం 200 (౨౦౦) గ్రాములు
  • వెల్లుల్లి 100 (౧౦౦) గ్రాములు
  • ఉప్పు 6 (౬, ఆరు) టీ స్పూన్ లు
  • జీలకర్ర 75 (౭౫, డెబ్బై అయిదు) గ్రాములు
  • లవంగాలు , దాల్చిన చెక్క , యాలకుల పొడి 4 (౪, నాలుగు ) టీస్పూన్
  • నూనె 350 (౩౫౦) గ్రాములు నుంచి 500 (౫౦౦) గ్రాముల వరకు
  • కరివేపాకు తగినంత

తయారు చేయు విధానము

Step 1

పచ్చి రొయ్యలను ఒలచు కొని అయిదు నిమిషాల పాటు ఉడకబెట్టాలి

Step 2

తర్వాత నూనె పోసి, ఉడికించిన రొయ్యలను కొంచం దోరగా వేగించాలి

Step 3

మసాలాలు, నిమ్మరసం కానీ నిమ్మ ఉప్పు కానీ ఒక గిన్నెలో కలిపి , వేయించిన రొయ్యలను వాటిలో వేసి కలుపుకోవాలి

Step 4

నరిపడా మసాలా దినుసులు వేసి పచ్చినూనె పోసి కలిపి నిల్వ చేసుకోవాలి


Royyala Pachadi
 
రొయ్యల పచ్చడి | Royyala Pachadi | Prawns pickle
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • రొయ్యలు 1 (౧, ఒక) కేజి
  • కారం 200 (౨౦౦) గ్రాములు
  • వెల్లుల్లి 100 (౧౦౦) గ్రాములు
  • ఉప్పు 6 (౬, ఆరు) టీ స్పూన్ లు
  • జీలకర్ర 75 (౭౫, డెబ్బై అయిదు) గ్రాములు
  • లవంగాలు , దాల్చిన చెక్క , యాలకుల పొడి 4 (౪, నాలుగు ) టీస్పూన్
  • నూనె 350 (౩౫౦) గ్రాములు నుంచి 500 (౫౦౦) గ్రాముల వరకు
  • కరివేపాకు తగినంత
Instructions
  1. పచ్చి రొయ్యలను ఒలచు కొని అయిదు నిమిషాల పాటు ఉడకబెట్టాలి.
  2. తర్వాత నూనె పోసి, ఉడికించిన రొయ్యలను కొంచం దోరగా వేగించాలి.
  3. మసాలాలు, నిమ్మరసం కానీ నిమ్మ ఉప్పు కానీ ఒక గిన్నెలో కలిపి , వేయించిన రొయ్యలను వాటిలో వేసి కలుపుకోవాలి.
  4. నరిపడా మసాలా దినుసులు వేసి పచ్చినూనె పోసి కలిపి నిల్వ చేసుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2.5 / 5)

2.5 5 2
Rate this recipe

2 people rated this recipe

5,089

Related Recipes:
  • allam chutney recipe video

    allam chutney recipe video

  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu