Saggubiyyam Senaga Vada In Telugu

2014-02-02
Allrecipeshere

రుచికరమైన సగ్గుబియ్యంతో శెనగలు వడలు తయారు చేయు విధానం | Saggubiyyam Senaga Vada In Telugu

ఇందుకు కావలసినవి

  • ఒక కప్పు నానబెట్టుకున్న సెనగలు
  • ఒక కప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యం
  • పావు కప్పు (¼) నానబెట్టుకున్న మినపప్పు
  • ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  • రెండు (౨) పెద్ద చెంచాల పచ్చి మిర్చిముక్కలు
  • ½ అర టీ స్పూన్ కారం
  • సరిపడా ఉప్పు
  • ½ అర కప్పు చిన్నగా తరిగిన కొత్తిమీర మరియు కరివేపాకు
  • ఒక టీ స్పూన్ అల్లం ముద్ధ
  • సరిపడ వంట నూనె

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక గిన్నెలో నానపెట్టుకున్నా శెనగలు, సగ్గుబియ్యం, మినపప్పును వేసి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి.

Step 2

ముందుగా రుబ్బుకున్నా పిండి ముద్ద లో సరిపడా ఉప్పు, తగినంత కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు మరియు అల్లం ముద్దని వేసి బాగా కలపాలి.

Step 3

తరువాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టి అందులో సరిపడా నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పిండి ముద్దను గారెల్లా చేసి దోరగా వేయించాలి.

Step 4

వడ రెండు ప్రక్కలా దోరగా వేగాక ఒక గిన్నెలో తీసుకోని వడించు కోవాలి.


Saggubiyyam Senaga Vada In Telugu
 
రుచికరమైన సగ్గుబియ్యంతో శెనగలు వడలు తయారు చేయు విధానం | Saggubiyyam Senaga Vada In Telugu
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • ఒక కప్పు నానబెట్టుకున్న సెనగలు
  • ఒక కప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యం
  • పావు కప్పు (¼) నానబెట్టుకున్న మినపప్పు
  • ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  • రెండు (౨) పెద్ద చెంచాల పచ్చి మిర్చిముక్కలు
  • ½ అర టీ స్పూన్ కారం
  • సరిపడా ఉప్పు
  • ½ అర కప్పు చిన్నగా తరిగిన కొత్తిమీర మరియు కరివేపాకు
  • ఒక టీ స్పూన్ అల్లం ముద్ధ
  • సరిపడ వంట నూనె
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక గిన్నెలో నానపెట్టుకున్నా శెనగలు, సగ్గుబియ్యం, మినపప్పును వేసి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి.
  2. ముందుగా రుబ్బుకున్నా పిండి ముద్ద లో సరిపడా ఉప్పు, తగినంత కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు మరియు అల్లం ముద్దని వేసి బాగా కలపాలి.
  3. తరువాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టి అందులో సరిపడా నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పిండి ముద్దను గారెల్లా చేసి దోరగా వేయించాలి.
  4. వడ రెండు ప్రక్కలా దోరగా వేగాక ఒక గిన్నెలో తీసుకోని వడించు కోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,521

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu