Saggubiyyam Vadiyalu

2014-05-09
Allrecipeshere

వడియాలు : Saggubiyyam Vadiyalu In Telugu | కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు

కావలసినవి

  • సగ్గు బియ్యం ఒక కిలో
  • తగినంత ఉప్పు
  • సరిపడా జీలకర్ర
  • 6 లీటరుల నీళ్ళు
  • పచ్చిమిరపకాయలు (వైకల్పికం)

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక కళాయిని తీసుకొని 6 లీటరుల నీళ్ళు పోసి బాగుగా మరగనివ్వలి. ఆ మరిగే నీళ్ళలో సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలిపి అందులో సగ్గుబియ్యం పోసి గరిటెతో కలియపెట్టుకోవాలి.

Step 2

కొంతసేపటి తరువాత వేసుకున్నా సగ్గుబియ్యం బాగా కరిగిపోయి చిక్కని గంజి వలె తెల్లగా అగుపడును.

Step 3

సగ్గుబియ్యం నీటిలో కరిగిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. కావాలనుకుంటే పచ్చిమిర్చిని నూరి అందులో కలుపుకోవచ్చు.

Step 4

ఒక దుప్పటి తీసుకొని దానిపై ఒక చిన్నగరిటెతో పలుచగా వడియాలను పెట్టుకోవలెను.

Step 5

గమనిక : వడియాలు ఎండిన తరువాత దుప్పటి అడుగు భాగమున నీళ్ళు చల్లి వడియాలను సులభముగా బయటికి తీయవచ్చును.


Saggubiyyam Vadiyalu
 
వడియాలు : Saggubiyyam Vadiyalu In Telugu | కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • సగ్గు బియ్యం ఒక కిలో
  • తగినంత ఉప్పు
  • సరిపడా జీలకర్ర
  • 6 లీటరుల నీళ్ళు
  • పచ్చిమిరపకాయలు (వైకల్పికం - Optional)
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక కళాయిని తీసుకొని 6 లీటరుల నీళ్ళు పోసి బాగుగా మరగనివ్వలి. ఆ మరిగే నీళ్ళలో సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలిపి అందులో సగ్గుబియ్యం పోసి గరిటెతో కలియపెట్టుకోవాలి.
  2. కొంతసేపటి తరువాత వేసుకున్నా సగ్గుబియ్యం బాగా కరిగిపోయి చిక్కని గంజి వలె తెల్లగా అగుపడును.
  3. సగ్గుబియ్యం నీటిలో కరిగిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. కావాలనుకుంటే పచ్చిమిర్చిని నూరి అందులో కలుపుకోవచ్చు.
  4. ఒక దుప్పటి తీసుకొని దానిపై ఒక చిన్నగరిటెతో పలుచగా వడియాలను పెట్టుకోవలెను.
Notes
గమనిక : వడియాలు ఎండిన తరువాత దుప్పటి అడుగు భాగమున నీళ్ళు చల్లి వడియాలను సులభముగా బయటికి తీయవచ్చును.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(5 / 5)

5 5 1
Rate this recipe

1 people rated this recipe

2,436

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu