Sakinalu In English & Telugu

2013-08-11
Allrecipeshere

Sakinalu – తెలంగాణ సకినాలు

Ingredients – కావలసినవి

  • Raw rice – 2 cups
  • ముడి బియ్యం  రెండు కప్పులు
  • Sesame seeds / Nuvvulu – ¼ cup
  • నువ్వు గింజలు  ¼ కప్పు
  • Ajwain / Oma – 2 Teaspoon –
  • carom  (వాము) విత్తనాలు రెండు టీ స్పూన్
  • Salt to taste.
  • రుచి కోసం ఉప్పు
  • Oil to fry
  • నూనె ఫ్రై  చెయ్యడానికి

Method / పద్ధతి

  • 1)Wash the rice and soak it in water for 4 – 5 hrs.
    1) బియ్యం కడగాలీ  4 – 5 గంటలు నీటి లో నానా  పెట్టుకోవాలి
  • 2)Drain the water. Dry the rice on thin cloth for. Grind it as fine powder.
    2) నీటిని  బైటకు తొలగించి తువాలు మీద వేసి పొడిగా చేయులి తర్వాత చూర్ణం గా రుబ్బులి
  • 3)In a large bowl add flour, ajwain, sesame seeds, salt and mix well.
    3)ఒక పెద్ద గిన్నె లో అజ్వేని (వాము) ,  నువ్వు గింజలు, ఉప్పు వేసి  కలపాలి
  • 4)Now add water slowly to get proper consistency.
    4)సరైన నిలకడ పొందుటకు నిదానముగ నీటిని కలపాలి
  • 5)The dough should not be too watery or to thick.
    5)చాలా పల్చగ  మందపాటి ఉండకూడదు
  • 6)Take a bowl of water and wet your hands.
    6)ఒక గిన్నె లో  నీటిని తీసుకుని మీ చేతులను తడపాలి
  • 7)Take small quantity of the dough and make round thin circles on a cloth
    7) ఒక్క చిన్న పరిమాణం గల రొట్టెల పిండి తీసుకొని ఒక వస్త్రం మీద రౌండ్ సన్నని వృత్తాలు తయారుచేసుకోవాలి
  • 8)The cloth will absorb the water in the flour.
    8) వస్త్రం పిండిలో ఉన్న నీటిని గ్రహిస్తుంది.
  • 9) Leave it for some time.
    9) కొంత సమయం కోసం వదిలి.
  • 10)Heat oil in a deep pan, deep fry the sakinalu.
    10)ఒక లోతైన బాణలి లో నూనె వేసి సకినాలు ఫ్రై చేయండి
  • 1)Note:
    If you want spicy sakinalu, just grind red chillies and mix with rice flour.
    1)గమనిక:
    తెలంగాణ  సకినాలు కావలసిన టైతే మరింత ఎండు మిరపకాయలు మరియు బియ్యం పిండి తో మిక్స్ చేయాలి

Recipe Type: Ingredients:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,299

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu