Sakkarai Pongal

2013-09-10
Allrecipeshere

Sakkarai Pongal | Chakkara Pongal Recipe | Bellam Paramannam

తయారీలో వాడే పదార్ధాలు - Ingredients

  • 1 Cup Rice - 1 కప్ బియ్యం
  • 1 Tbsp Yellow moong dal - పసుపు పెసర పప్పు
  • 1½ Cup Jaggery - 1½ కప్ బెల్లం
  • 2 Tbps Ghee - 2 పట్టిక చెంచా నెయ్యి
  • 2 Cardamon - 2 ఏలకులు
  • For Garnish - గార్నిష్ కోసం
  • Roasted Cashew nuts - కాల్చిన జీడిపప్పు
  • Raisins - ఎండుద్రాక్ష

తయారీ ఎలా - Method

Step 1

Clean and soak rice and dal for 10 mins. Pressure cook the rice with Cardamom for 2 whistles.
అన్నంని కడుకొని పది నిమిషాల పాటు నాన పెట్టుకోవాలి ఆ తరువాత ప్రెషర్ కుక్కర్ లో రైస్ ని మరియు ఏలకులను వేసి రెండు విసల్స్ వచ్చినతరువాత పొయ్యి పైనుంచి దించుకోవాలి.

Step 2

Then cook on high flame till it thickens a bit.
బెల్లంని నీళ్ళలో వేసుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి.

Step 3

Once the pressure is down, add the jaggary water to the rice. Pressure for another 1 whistle.
ఉడికించుకున్నఅన్నంలో బెల్లం పాకం వేసుకొని మళ్లీ ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఒక విసల్స్ వచ్చినతరువాత పొయ్యి పైనుంచి దించుకోవాలి.

Step 4

Heat a pan with 2 tbsp ghee, roast cashew nuts and raisins. Garnish to the pongal.
ఒక పెనము పై రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి జీడిపప్పు మరియు ఎండుద్రాక్షను వేసి వేయించుకొవాలి. దానినే పొంగల్ పైన గార్నిష్ చేసుకోవాలి.


Sakkarai Pongal
 
Sakkarai Pongal | Chakkara Pongal Recipe | Bellam Paramannam
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు - Ingredients
  • 1 Cup Rice - 1 కప్ బియ్యం
  • 1 Tbsp Yellow moong dal - పసుపు పెసర పప్పు
  • 1½ Cup Jaggery - 1½ కప్ బెల్లం
  • 2 Tbps Ghee - 2 పట్టిక చెంచా నెయ్యి
  • 2 Cardamon - 2 ఏలకులు
  • For Garnish - గార్నిష్ కోసం
  • Roasted Cashew nuts - కాల్చిన జీడిపప్పు
  • Raisins - ఎండుద్రాక్ష
Instructions
తయారీ ఎలా - Method
  1. Clean and soak rice and dal for 10 mins. Pressure cook the rice with Cardamom for 2 whistles. (In Telugu అన్నంని కడుకొని పది నిమిషాల పాటు నాన పెట్టుకోవాలి ఆ తరువాత ప్రెషర్ కుక్కర్ లో రైస్ ని మరియు ఏలకులను వేసి రెండు విసల్స్ వచ్చినతరువాత పొయ్యి పైనుంచి దించుకోవాలి.)
  2. Then cook on high flame till it thickens a bit. (In Telugu బెల్లంని నీళ్ళలో వేసుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి.)
  3. Once the pressure is down, add the jaggary water to the rice. Pressure for another 1 whistle.(in Telugu ఉడికించుకున్నఅన్నంలో బెల్లం పాకం వేసుకొని మళ్లీ ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఒక విసల్స్ వచ్చినతరువాత పొయ్యి పైనుంచి దించుకోవాలి.)
  4. Heat a pan with 2 tbsp ghee, roast cashew nuts and raisins. Garnish to the pongal. (in Telugu ఒక పెనము పై రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి జీడిపప్పు మరియు ఎండుద్రాక్షను వేసి వేయించుకొవాలి. దానినే పొంగల్ పైన గార్నిష్ చేసుకోవాలి.)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

692

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu