Samosa Chaat Recipe In Telugu

2014-11-14
Allrecipeshere

Samosa Chaat Recipe In Telugu |  తెలుగు లో సమోసా ఛాట్ రెసిపీ

కావలసిన వస్తువులు

  • Chana masala as required | చనా మసాలా సరిపడినంత
  • coriander powder as required |ధనియాలు పొడి సరిపడినంత
  • Cumin powder as required | జీలకర్ర పొడి సరిపడినంత
  • Salt (as per taste) | ఉప్పు (రుచి ప్రకారం)
  • 1 tomato | 1 టమోటా
  • 1 tbsp butter | 1 టేబుల్ స్పూన్ వెన్న
  • finely chopped onion as required | తరిగిన ఉల్లిపాయ
  • Chat masala as required | చాట్ మసాలా సరిపడినంత
  • Red chilli powder as required | కారం సరిపడినంత
  • 2 Samosa | 2 సమోసాలు
  • 1 Cup of white Peas ( kabuli chana) | వైట్ బఠానీలు 1 కప్పు (కాబూలి చనా)
  • water as needed | సరిపడా నీళ్ళు
  • Curd as needed | సరిపడా పెరుగు
  • Little green chutney |కొద్దిగా గ్రీన్ పచ్చడి
  • Little sweet chutney | కొద్దిగా తీపి పచ్చడి
  • 1 bunch of coriander leaves | ఒక కొత్తిమీర కట్ట

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక బాణలిలో కొద్దిగా వెన్న వేసి వేడి చేసుకోవాలి ఆ తరువాత అందులో ఉడికించిన వైట్ బఠానీలు, సగం టమోటా ముక్కలు, కొద్దిగా ఉలిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, రుచికి తగినంత కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి మరియు చాట్ మసాలా వేసి కాసేపు వేయించుకోని అందులో కాస్తంత నీళ్ళు వేసి ఉడికించుకోవాలి.

Step 2

ఆ తరువాత చాట్ మీద సమోసాలను పెట్టుకోని గరిటతో సమోసాలను మధ్యరకం పరిమాణములో ముక్కలుగా చేసుకొని కలుపుకోవాలి.

Step 3

చివరిగా అందులో కొద్దిగా గ్రీన్ పచ్చడి, తీపి పచ్చడి వేసి కలుపుకోవాలి.

Step 4

అంతే రుచికరమైన సమోసా ఛాట్ సిద్ధమైనట్లే


Samosa Chaat Recipe In Telugu
 
Samosa Chaat Recipe In Telugu | తెలుగు లో సమోసా ఛాట్ రెసిపీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • Chana masala as required | చనా మసాలా సరిపడినంత
  • Coriander powder as required | ధనియాలు పొడి సరిపడినంత
  • Cumin powder as required | జీలకర్ర పొడి సరిపడినంత
  • Salt (as per taste) | ఉప్పు (రుచి ప్రకారం)
  • 1 tomato | 1 టమోటా
  • 1 tbsp butter | 1 టేబుల్ స్పూన్ వెన్న
  • Finely chopped onion as required | తరిగిన ఉల్లిపాయ
  • Chat masala as required | చాట్ మసాలా సరిపడినంత
  • Red chilli powder as required | కారం సరిపడినంత
  • 2 Samosa | 2 సమోసాలు
  • 1 Cup of white Peas ( kabuli chana) | వైట్ బఠానీలు 1 కప్పు (కాబూలి చనా)
  • Water as needed | సరిపడా నీళ్ళు
  • Curd as needed | సరిపడా పెరుగు
  • Little green chutney | కొద్దిగా గ్రీన్ పచ్చడి
  • Little sweet chutney | కొద్దిగా తీపి పచ్చడి
  • 1 bunch of coriander leaves | ఒక కొత్తిమీర కట్ట
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక బాణలిలో కొద్దిగా వెన్న వేసి వేడి చేసుకోవాలి ఆ తరువాత అందులో ఉడికించిన వైట్ బఠానీలు, సగం టమోటా ముక్కలు, కొద్దిగా ఉలిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, రుచికి తగినంత కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి మరియు చాట్ మసాలా వేసి కాసేపు వేయించుకోని అందులో కాస్తంత నీళ్ళు వేసి ఉడికించుకోవాలి.
  2. ఆ తరువాత చాట్ మీద సమోసాలను పెట్టుకోని గరిటతో సమోసాలను మధ్యరకం
  3. పరిమాణములో ముక్కలుగా చేసుకొని కలుపుకోవాలి.
  4. చివరిగా అందులో కొద్దిగా గ్రీన్ పచ్చడి, తీపి పచ్చడి వేసి కలుపుకోవాలి.
  5. అంతే రుచికరమైన సమోసా ఛాట్ సిద్ధమైనట్లే

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,556

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu