Sanagala Chat

2013-08-22
Allrecipeshere

శనగల చాట్ -Channa chat – Sanagala chat

 

కావాలసిన పదార్థాలు :

  • శనగలు : పావుకిలో
  • టొమాటాలు : రెండు
  • ఉల్లిపాయలు : రెండు
  • కీర : ఒకటి
  • కొత్తిమీర : ఒక కట్ట
  • పచ్చిమిర్చి : ఆరు
  • కొబ్బరి కోరు: అరకప్పు
  • క్యారెట్ తురుము : పావు కప్పు
  • చాట్ మసాలా : టీ స్పూన్
  • నిమ్మరసం : టీ స్పూన్
  • కారం : అర టీ స్పూన్
  • ఉప్పు తగినంత

తయారు చేయు విధానం :

Step 1

శనగలను ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి.

Step 2

మరునాడు వాటిని కుక్కర్ లో ఉడికించిన తర్వాత నీళ్ళు లేకుండా మరో పాత్రలోకి తీసుకోవాలి.

Step 3

తర్వాత ఉల్లిపాయలను, కొత్తిమీరను, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ కోవాలి.

Step 4

వీటితోపాటు కార్యారెట్ తురుము, కొబ్బరి కోరు, ఉప్పు, కారం, చాట్ మసాలాలను ఉడికించి పెట్టుకున్న శనగలలో కలుపుకోవాలి.

Step 5

ఇష్టమైన వారు తాలింపు పెట్టుకోవచ్చు. తర్వాత నిమ్మరసం పిండుకోవాలి.

Step 6

చివరగా టొమాటో, కీర ముక్కలను అలంకరించుకొని సర్వ్ చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

880

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu