Sapota or Chickoo Juice In Telugu Recipes

2014-04-30
Allrecipeshere

Sapota or Chickoo Juice In Telugu Recipes | ప్రత్యేక వేసవి  పానీయం సపోటా జ్యూస్ 

కావలసినవి

  • 2 (౨ ) పెద్ద సపోటా పండ్లు(పాల సపోటా మాత్రమే)
  • 2(౨) పెద్ద చెంచాల పంచదార
  • 1(౧) కప్పు పాలు
  • తగినంత యాలకుల పొడి

తయారు చేయు విధానం

Step 1

సపోటాల తొక్క తీసి దానిలో ఉన్న గింజలను మరియు గుజ్జును వేరు చేసి మిక్సీలో వేయండి.

Step 2

ఇప్పుడు అందులో పాలు, యాలకుల పొడి మరియు పంచదారను వేసి బాగా నురుగు వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి.

Step 3

ఇప్పుడు తయారు చేసుకున్నా జ్యూస్ ను ఫ్రీజ్ లో చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోండి.

Step 4

చల్లబడిన జ్యూస్ ని గ్లాసులలో పోసి సర్వ్ చేసుకోండి.


Sapota or Chickoo Juice In Telugu Recipes
 
Sapota or Chickoo Juice In Telugu Recipes | ప్రత్యేక వేసవి పానీయం సపోటా జ్యూస్
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 2 (౨ ) పెద్ద సపోటా పండ్లు(పాల సపోటా మాత్రమే)
  • 2(౨) పెద్ద చెంచాల పంచదార
  • 1(౧) కప్పు పాలు
  • తగినంత యాలకుల పొడి
Instructions
తయారు చేయు విధానం
  1. సపోటాల తొక్క తీసి దానిలో ఉన్న గింజలను మరియు గుజ్జును వేరు చేసి మిక్సీలో వేయండి.
  2. ఇప్పుడు అందులో పాలు, యాలకుల పొడి మరియు పంచదారను వేసి బాగా నురుగు వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి.
  3. ఇప్పుడు తయారు చేసుకున్నా జ్యూస్ ను ఫ్రీజ్ లో చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోండి.
  4. చల్లబడిన జ్యూస్ ని గ్లాసులలో పోసి సర్వ్ చేసుకోండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,880

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu