Satyanarayana Swamy Prasadam

2013-09-19
Allrecipeshere

సత్యనారాయణ స్వామి ప్రసాదం | Satyanarayana Swamy Prasadam

కావలసిన వస్తువులు

  • 500 (౫౦౦) గ్రా గోధుమరవ్వ
  • 500 (౫౦౦) గ్రా కిస్ మిస్
  • 50 (౫౦) గ్రా జీడి పప్పు
  • 50 (౫౦ ) గ్రా నెయ్యి
  • 6 (౬) అర డజన్ అరటిపండ్లు
  • 500 (౫౦౦ ) గ్రా పంచదార

తయారు చేయు విధానము

Step 1

ఒక పెద్ద గిన్నెలో జీడిపప్పు , కిస్ మిస్ మరియు గోధుమరవ్వను వేసుకొని దాంట్లో శుద్ధమైన నెయ్యిని వేసి కలుపుకొని తయారుచేసుకోవచ్చు లేదా.

Step 2

ఒక పెద్ద గిన్నెలో అరటిపండ్లు ముక్కలు , జీడిపప్పు , కిస్ మిస్ మరియు గోధుమరవ్వను వేసుకొని దాంట్లో శుద్ధమైన నెయ్యిని వేసి కలుపుకొని గట్టిగా తయారుచేసుకోవచ్చు.


Satyanarayana Swamy Prasadam
 
సత్యనారాయణ స్వామి ప్రసాదం | Satyanarayana Swamy Prasadam
Author:
Ingredients
కావలసిన వస్తువులు
  • 500 (౫౦౦) గ్రా గోధుమరవ్వ
  • 500 (౫౦౦) గ్రా కిస్ మిస్
  • 50 (౫౦) గ్రా జీడి పప్పు
  • 50 (౫౦ ) గ్రా నెయ్యి
  • 6 (౬) అర డజన్ అరటిపండ్లు
  • 500 (౫౦౦ ) గ్రా పంచదార
Instructions
తయారు చేయు విధానము
  1. ఒక పెద్ద గిన్నెలో జీడిపప్పు , కిస్ మిస్ మరియు గోధుమరవ్వను వేసుకొని దాంట్లో శుద్ధమైన నెయ్యిని వేసి కలుపుకొని తయారుచేసుకోవచ్చు.
  2. లేదా.
  3. ఒక పెద్ద గిన్నెలో అరటిపండ్లు, జీడిపప్పు , కిస్ మిస్ మరియు గోధుమరవ్వను వేసుకొని దాంట్లో శుద్ధమైన నెయ్యిని వేసి కలుపుకొని గట్టిగా తయారుచేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,365

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu