Semiya Laddu In Telugu
2015-01-30- Cuisine: Indian
- Course: sweet
- Skill Level: Intermediate
-
Add to favorites
Semiya Laddu Telugu Language తెలుగులో సేమియా లడ్డు
తయారీకి కావలసినవి
- సేమియా
- ½ కప్పు తురిమిన కొబ్బరి
- ¼ కప్పు మైదా పిండి
- ¼ కప్పు తెల్ల నువ్వులు
- 1 బీట్రూట్
- 2 కప్పుల చెక్కర
- ½ కప్పు బాదం,కిస్మిస్,జీడి పప్పు (అన్నీ కలిపినవి)
ఎలా చేయాలో తెల్సుకుందాం
Step 1
ముందుగా ఒకా బాణలిలో , తెల్ల నువ్వులు, సేమియా , కొబ్బరి, కిస్మిస్ , జీడి పప్పు, నెయ్యి లో వేసి వేయించుకోవాలి. అవి చల్లారాక వాటిని మిక్సిలో వేసి పొడిగా చేసుకోవాలి.
Step 2
ఆ తరువాత చక్కెరను కూడా పొడి గా చేసుకొని పక్కనే సిద్దంగా ఉన్న సేమియా , మైదా మిశ్రమం లో కలిపి పక్కన పెట్టుకోవాలి.
Step 3
ఇప్పుడు బీట్రూట్ ను శుభ్రంగా నీళ్ళతో కడిగి గిన్నె లో వేసి ఉడికించుకోవాలి.
Step 4
అది చల్లారాక వాటి పై ఉన్న పొట్టును తీసి మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
Step 5
సిద్ధమైన మిశ్రమాన్ని ఒక పలుచటి వస్త్రంలో తీసుకోని పిండితే బీట్రూట్ రసం బయటకి వస్తుంది దాన్ని సేమియా మిశ్రమంలో కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి.
Step 6
వీటన్నింటిని సిద్ధమైన కొబ్బరికోరులో అద్దిన తరువాత బాదం ,జీడి పప్పు తో అలంకరిస్తే నోరూరించే సేమియా లడ్డు సిద్ధమైనట్లే.
- సేమియా,
- ½ కప్పు తురిమిన కొబ్బరి
- ¼ కప్పు మైదా పిండి
- ¼ కప్పు తెల్ల నువ్వులు
- 1 బీట్రూట్
- 2 కప్పుల చెక్కర
- 1 చెంచా యాలకుల పొడి
- ½ కప్పు బాదం,కిస్మిస్,జీడి పప్పు (అన్నీ కలిపినవి)
- ముందుగా ఒకా బాణలిలో , తెల్ల నువ్వులు, సేమియా , కొబ్బరి, కిస్మిస్ , జీడి పప్పు, నెయ్యి లో వేసి వేయించుకోవాలి.
- అవి చల్లారాక వాటిని మిక్సిలో వేసి పొడిగా చేసుకోవాలి.
- ఆ తరువాత చక్కెరను కూడా పొడి గా చేసుకొని పక్కనే సిద్దంగా ఉన్న సేమియా , మైదా మిశ్రమం లో కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు బీట్రూట్ ను శుభ్రంగా నీళ్ళతో కడిగి గిన్నె లో వేసి ఉడికించుకోవాలి.
- అది చల్లారాక వాటి పై ఉన్న పొట్టును తీసి మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- సిద్ధమైన మిశ్రమాన్ని ఒక పలుచటి వస్త్రంలో తీసుకోని పిండితే బీట్రూట్ రసం బయటకి వస్తుంది దాన్ని సేమియా మిశ్రమంలో కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి.
- వీటన్నింటిని సిద్ధమైన కొబ్బరికోరులో అద్దిన తరువాత బాదం ,జీడి పప్పు తో అలంకరిస్తే నోరూరించే సేమియా లడ్డు సిద్ధమైనట్లే.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
3,203