Semiya Pulihora

2013-08-24
Allrecipeshere

Semiya Pulihora Recipe | సేమ్యా పులిహోర రెసిపీ

 

కావలసిన వస్తువులు

  • సేమ్యా ¼ కేజి
  • నిమ్మకాయలు రెండు
  • పచ్చి మిర్చి నాలుగు
  • ఆవాలు ½ స్పూను
  • శెనగపప్పు
  • మినపప్పు పల్లీలు రెండు స్పూన్లు
  • ఎండుమిర్చి మూడు
  • కరివేపాకు తగినంత
  • నూనె
  • ఉప్పు తగినంత
  • పసుపు ¼ స్పూను

తయారు చేయు విధానము

Step 1

సేమ్యాను కొంచెం పలుకుగా ఉడకబెట్టి చల్లరుబెట్టుకోవాలి

Step 2

కళాయిలో నూనెవేసి తాలింపు దినుసులు అన్నివేసి తాలింపు వేగాక దానీలో సేమ్యాని చేర్చి బాగా కలపండి

Step 3

ఇది కొంచెం చల్లారాక నిమ్మకాయ రసం పిండి బాగాకలపాలి


Semiya Pulihora
 
Semiya Pulihora Recipe | సేమ్యా పులిహోర రెసిపీ
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
  • సేమ్యా ¼ కేజి
  • నిమ్మకాయలు రెండు
  • పచ్చి మిర్చి నాలుగు
  • ఆవాలు ½ స్పూను
  • శెనగపప్పు
  • మినపప్పు పల్లీలు రెండు స్పూన్లు
  • ఎండుమిర్చి మూడు
  • కరివేపాకు తగినంత
  • నూనె
  • ఉప్పు తగినంత
  • పసుపు ¼ స్పూను
Instructions
  1. సేమ్యాను కొంచెం పలుకుగా ఉడకబెట్టి చల్లరుబెట్టుకోవాలి.
  2. కళాయిలో నూనెవేసి తాలింపు దినుసులు అన్నివేసి తాలింపు వేగాక దానీలో సేమ్యాని చేర్చి బాగా కలపండి.
  3. ఇది కొంచెం చల్లారాక నిమ్మకాయ రసం పిండి బాగాకలపాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,122

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu