Semiya Vadiyalu

2015-04-12
Allrecipeshere

Semiya Vadiyalu | సేమ్యా  వడియాలు


తయారీలో వాడే పదార్ధాలు

  • పెసరపప్పు రెండు కప్పులు
  • సేమ్యా ఐదు కప్పులు
  • ఉప్పు ఐదు చిన్న చెంచాలు
  • జీలకర్ర రెండు చిన్న చెంచాలు
  • నువ్వులు½ కప్పు
  • ఎండుమిర్చి ఇరవై
  • కొత్తిమీర తురుము రెండు పెద్ద చెంచాలు
  • ఇంగువ చిటికెడు

తయారీ ఎలా

Step 1

ఒక రోజు ముందు పెసరపప్పును నానపెట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత నానిన పప్పును మిక్సీ లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.

Step 3

రుబ్బిన పిండిలో సన్నని ఎండుమిర్చి ముక్కలు, నువ్వులు, జీలకర్ర, సరిపడా ఉప్పు మరియు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి.

Step 4

చివరిగా సన్నని సేమ్యా ని కూడా వేసి బాగా కలుపుకొని వడియాలుగా పెట్టుకొని ఎండపెట్టుకోవాలి.



Semiya Vadiyalu
 
Semiya Vadiyalu | సేమ్యా వడియాలు
Author:
Cuisine: Indian
Ingredients
  • పెసరపప్పు రెండు కప్పులు
  • సేమ్యా ఐదు కప్పులు
  • ఉప్పు ఐదు చిన్న చెంచాలు
  • జీలకర్ర రెండు చిన్న చెంచాలు
  • నువ్వులు½ కప్పు
  • ఎండుమిర్చి ఇరవై
  • కొత్తిమీర తురుము రెండు పెద్ద చెంచాలు
  • ఇంగువ చిటికెడు
Instructions
  1. ఒక రోజు ముందు పెసరపప్పును నానపెట్టుకోవాలి.
  2. ఆ తరువాత నానిన పప్పును మిక్సీ లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
  3. రుబ్బిన పిండిలో సన్నని ఎండుమిర్చి ముక్కలు, నువ్వులు, జీలకర్ర, సరిపడా ఉప్పు మరియు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి.
  4. చివరిగా సన్నని సేమ్యా ని కూడా వేసి బాగా కలుపుకొని వడియాలుగా పెట్టుకొని ఎండపెట్టుకోవాలి.

 

Recipe Type: Tags: , , Ingredients:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,136

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu