Senagala Chat Channa Chat

2013-08-22
Allrecipeshere

Senagala Chat-Channa Chat-శనగల చాట్ 

Ingredients

  • kabuli channa (కాబులి చన్నా) – 1 cup (1 కప్పు)
  • salt according to your taste (మీ రుచి ప్రకారం ఉప్పు/ లవణ)
  • Onions – 1 (ఉల్లిపాయలు - 1)
  • Tomato – 1 big (టమోటా - 1 పెద్దధీ)
  • Water – 2½ cup (నీరు - 2 ½ కప్)
  • Lemon - ½ (నిమ్మపండు ½ టీ స్పూన్)
  • Chat masala 2 tea spoons (చాట్ మసాలా టీ స్పూన్లు

Method

Step 1

Soak channa for the whole night.
రాత్రిఅంత శనగలను నాన పేట్టుకోవాలి

Step 2

Cut onions and tomatoes into small pieces.
చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు మరియు టమోటాలు కట్ చేయాలి.

Step 3

Take a pan and put some oil in it.
ఒక పాన్ తీసుకొని అందులో కొంచం నూనె వేయాలి

Step 4

Now put the cut onion and tomato pieces in the oil and fry for 5 minutes.
ఇప్పుడు 5 నిమిషాలు కట్ చేసిన ఉల్లిపాయ మరియు టమోటా ముక్కలను నూనె లో వేసి వేగించాలి

Step 5

When the pieces become soft add salt and channa that is soaked whole night.
నాన పేట్టుకున్న శనగలలో ఉప్పు కలుపుకోవాలి

Step 6

Now add the chat masala and pressure cook the whole thing for 2 whistles.
నానిన శనగలను ప్రెషర్ కుక్కర్ లో వేసి ఇప్పుడు చాట్ మసాల వేసి 2 విసల్స్ వచ్చే దాక ఉడికిoచాలి

Step 7

After it is cooked remove the channa and serve it with onions sprinkled over it.You can even add lemon to it.
ఉడికిన తరువాత ప్లేట్ లో తీసుకొని దాని పైన కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని తినాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

792

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu