Sheer Khurma Recipes In Telugu

2014-06-08
Allrecipeshere

Sweet for Muslim Festival Sheer Khurma Recipes In Telugu |  శీర్ కూర్మ 

తయారీలో వాడే పదార్ధాలు

  • ఒక చిన్న సన్నని సేమియా ప్యాకెట్
  • ఒక లీటరు వెన్న తీయని పాలు
  • ఒక కప్పు పంచదార
  • 20 యాలకులు
  • ఒక కప్పు బాదం, పిస్తా, జీడిపప్పు
  • ఒక కప్పు మిల్క్ మెయిడ్
  • అర చెంచా కుంకుమ పువ్వు
  • ½ కప్పు ఎండుద్రాక్ష
  • 10 గ్రాములు తరిగిన ఖర్జూరం పలుకులు
  • ఒక పెద్ద చెంచా నెయ్యి
  • కొంచమంత వెన్న

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక బాణలిలో వెన్న తీసుకొని అందులో సేమియాని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకొని అందులో పావు కప్పు పంచదారను వేసి నిమిషం పాటు వేయించి పాలను ఒక్కో కప్పు చొప్పున వేసుకోవాలి.

Step 2

పాలు ఒక పొంగు వచ్చిన తరువాత ఎండుద్రాక్ష, 2 యాలకులు, సగం బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు మరియు మిగిలిన పంచదార వేసుకోవాలి.

Step 3

సేమియా ఉడికి పాలు సగం అయ్యే వరకు సన్నని సెగ పై పెట్టుకొని కలుపుతూ ఉండాలి.

Step 4

ఇప్పుడు సేమియాలో చిరౌంజీ, మిల్క్ మెయిడ్ కలిపి 10 నిమిషాలు అయ్యాక కుంకుమ పువ్వు రేకలు, ఖర్జూరాలు, మిగిలిన యాలకుల పొడి మరియు డ్రై ఫ్రూట్స్ వేసి పొయ్యి మీద నుంచి దింపుకోవాలి.


5.0 from 1 reviews
Sheer Khurma Recipes In Telugu
 
Sweet for Muslim Festival Sheer Khurma Recipes In Telugu | శీర్ కూర్మ
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ఒక చిన్న సన్నని సేమియా ప్యాకెట్
  • ఒక లీటరు వెన్న తీయని పాలు
  • ఒక కప్పు పంచదార
  • 20 యాలకులు
  • ఒక కప్పు బాదం, పిస్తా, జీడిపప్పు
  • ఒక కప్పు మిల్క్ మెయిడ్
  • అర చెంచా కుంకుమ పువ్వు
  • ½ కప్పు ఎండుద్రాక్ష
  • 10 గ్రాములు తరిగిన ఖర్జూరం పలుకులు
  • ఒక పెద్ద చెంచా నెయ్యి
  • కొంచమంత వెన్న
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక బాణలిలో వెన్న తీసుకొని అందులో సేమియాని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకొని అందులో పావు కప్పు పంచదారను వేసి నిమిషం పాటు వేయించి పాలను ఒక్కో కప్పు చొప్పున వేసుకోవాలి.
  2. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత ఎండుద్రాక్ష, 2 యాలకులు, సగం బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు మరియు మిగిలిన పంచదార వేసుకోవాలి.
  3. సేమియా ఉడికి పాలు సగం అయ్యే వరకు సన్నని సెగ పై పెట్టుకొని కలుపుతూ ఉండాలి.
  4. ఇప్పుడు సేమియాలో చిరౌంజీ, మిల్క్ మెయిడ్ కలిపి 10 నిమిషాలు అయ్యాక కుంకుమ పువ్వు రేకలు, ఖర్జూరాలు, మిగిలిన యాలకుల పొడి మరియు డ్రై ఫ్రూట్స్ వేసి పొయ్యి మీద నుంచి దింపుకోవాలి.

 

Comment (1)

  1. posted by padmaja on June 28, 2015

    Sheer khurma is very nice I will try to make at home

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(4 / 5)

4 5 1
Rate this recipe

1 people rated this recipe

1,888

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu