Shrikhand

2013-11-22
Allrecipeshere

మిఠాయి పేరు : శ్రీఖండ్ మిఠాయి | Shrikhand recipe 

తయారీలో వాడే పదార్ధాలు

  • పంచదార ౪౦౦ grams - Sugar 500 Grams
  • తాజా పెరుగు ౫౦౦ గ్రామ్స్ Fresh yogurt 500 Grams
  • కుంకుమపువ్వు ౩ గ్రామ్స్ - 3 grams saffron
  • యాలకులు ౫ గ్రా - 5 grams cardamom
  • పాలు ౫ గ్రా - Milk 5 Grams
  • ఎండుద్రాక్ష ౫ గ్రామ్స్ - 5 grams raisins
  • బాదంపపు ౫ గ్రామ్స్ Almond Papua 5 grams

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక పల్చటి బట్టని తీసుకొని అందులో పెరుగును పోసి దానిని మూట కట్టి నీరంతా కారిపోయేదాక వ్రేలాడ దియాలి.

Step 2

తరువాత ఒక గిన్నెలో వేడి పాలు మరియు కుంకుమ పువ్వుని వేసి కొంచెం సేపు నానపెట్టుకోవాలి.

Step 3

ఈ లోపు వెడల్పాటి మూత కలిగి ఉన్న గిన్నెకి పల్చటి బట్టని కట్టి పెరుగు మరియు పంచదారని వేసి మెత్తగా కలుపుతూ కలియ పెట్టాలి.

Step 4

తరువాత అందులో, కుంకుమ పువ్వుని, యాలకుల పొడి జల్లుతు కలుపుకోవాలి.

Step 5

శ్రీఖండ్ మిఠాయి తయారైనట్టే

Step 6

ఈ శ్రీఖండ్ మిఠాయిని చిన్న గిన్నెలో వేసుకొని దానిపైన చిన్నచిన్న బాదం మరియు పిస్తా వేసి ఫ్రిజ్లో పెట్టి చల్లగా చేసుకుంటే రుచికరముగా ఉంటుంది.


Shrikhand
 
మిఠాయి పేరు : శ్రీఖండ్ మిఠాయి | Shrikhand recipe
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • పంచదార ౪౦౦ grams - Sugar 500 Grams
  • తాజా పెరుగు ౫౦౦ గ్రామ్స్ Fresh yogurt 500 Grams
  • కుంకుమపువ్వు ౩ గ్రామ్స్ - 3 grams saffron
  • యాలకులు ౫ గ్రా - 5 grams cardamom
  • పాలు ౫ గ్రా - Milk 5 Grams
  • ఎండుద్రాక్ష ౫ గ్రామ్స్ - 5 grams raisins
  • బాదంపపు ౫ గ్రామ్స్ Almond Papua 5 grams
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక పల్చటి బట్టని తీసుకొని అందులో పెరుగును పోసి దానిని మూట కట్టి నీరంతా కారిపోయేదాక వ్రేలాడ దియాలి.
  2. తరువాత ఒక గిన్నెలో వేడి పాలు మరియు కుంకుమ పువ్వుని వేసి కొంచెం సేపు నానపెట్టుకోవాలి.
  3. ఈ లోపు వెడల్పాటి మూత కలిగి ఉన్న గిన్నెకి పల్చటి బట్టని కట్టి పెరుగు మరియు పంచదారని వేసి మెత్తగా కలుపుతూ కలియ పెట్టాలి.
  4. తరువాత అందులో, కుంకుమ పువ్వుని, యాలకుల పొడి జల్లుతు కలుపుకోవాలి.
  5. శ్రీఖండ్ మిఠాయి తయారైనట్టే
  6. ఈ శ్రీఖండ్ మిఠాయిని చిన్న గిన్నెలో వేసుకొని దానిపైన చిన్నచిన్న బాదం మరియు పిస్తా వేసి ఫ్రిజ్లో పెట్టి చల్లగా చేసుకుంటే రుచికరముగా ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

770

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu