Small Fruit Cake

2013-11-30
Allrecipeshere

Small Fruit Cake Recipe In Telugu | చిన్న ఫ్రూట్ కేక్ | స్మాల్ ఫ్రూట్ కేక్ | Recipes In Telugu | Christmas Cake Recipe | New Year Cake Recipe

కావలసిన వస్తువులు

  • కండెన్సిడ్ మిల్క్ ¼ డబ్బా condensed milk ¼ box
  • మైదా ౧ కప్పు - Flour 1 cup
  • వెన్న౫ స్పూన్ - Butter 1 spoon
  • స్ట్రాబెర్రి ఎస్సెన్సు ౧ స్పూన్ - Strawberry essence 1spoon
  • పాలు ౧ కప్పు - milk 1cup
  • బేకింగ్ పౌడర్ ౧ స్పూన్ - Baking powder 1spoon
  • సోడా బై కార్బనేట్ ¼ స్పూన్ - Soda bicarbonate ¼ spoon
  • భేర్రీస్ ౫ గ్రా Berry 5 grams
  • పసుపు రంగు సగం చెంచా Yellow Color ½ Spoon
  • కిస్ మిస్ ౫ గ్రా - Kiss Miss 5 Grams
  • Salt ¼ చెంచా - ఉప్పు పావు చెంచా

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక గిన్నెలో పాలు, పసుపురంగు, కరిగిన వెన్న, ఎస్సెన్సు మరియు కండెన్సిడ్ మిల్క్ వీటన్నింటిని బాగా కలిపి గిలక్కొట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా పాల మిశ్రమములో జల్లించుకున్నా మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు మరియు తినే సోడా వేసి కలుపుకోవాలి.

Step 3

భేర్రీస్ మరియు కిస్ మిస్ లను శుభ్రంగా కడిగి తుడిచి వాటన్నింటిని మైదాపిండిలో వేసి కేక్ మిశ్రమములో కలపాలి.

Step 4

తరువాత మూడు చిన్నచిన్న కేక్ టిన్ లు తీసుకొని దానిపై మైదా పిండి చల్లుకొని కేక్ మిశ్రమం అందులో పోసి 350 °F వేడితో ఓవెన్ లో బేక్ చేసుకోవాలి.

Step 5

ఈ బేక్ చేసుకున్నా కేక్ ని చల్లార్చిన తరువాత మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకోవాలి.


Small Fruit Cake
 
Small Fruit Cake | చిన్న ఫ్రూట్ కేక్ | స్మాల్ ఫ్రూట్ కేక్ | Christmas Cake Recipe | New Year Cake Recipe
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • కండెన్సిడ్ మిల్క్ ¼ డబ్బా condensed milk ¼ box
  • మైదా ౧ కప్పు - Flour 1 cup
  • వెన్న౫ స్పూన్ - Butter 1 spoon
  • స్ట్రాబెర్రి ఎస్సెన్సు ౧ స్పూన్ - Strawberry essence 1spoon
  • పాలు ౧ కప్పు - milk 1cup
  • బేకింగ్ పౌడర్ ౧ స్పూన్ - Baking powder 1spoon
  • సోడా బై కార్బనేట్ ¼ స్పూన్ - Soda bicarbonate ¼ spoon
  • భేర్రీస్ ౫ గ్రా Berry 5 grams
  • పసుపు రంగు సగం చెంచా Yellow Color ½ Spoon
  • కిస్ మిస్ ౫ గ్రా - Kiss Miss 5 Grams
  • Salt ¼ చెంచా - ఉప్పు పావు చెంచా
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక గిన్నెలో పాలు, పసుపురంగు, కరిగిన వెన్న, ఎస్సెన్సు మరియు కండెన్సిడ్ మిల్క్ వీటన్నింటిని బాగా కలిపి గిలక్కొట్టుకోవాలి.
  2. ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా పాల మిశ్రమములో జల్లించుకున్నా మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు మరియు తినే సోడా వేసి కలుపుకోవాలి.
  3. భేర్రీస్ మరియు కిస్ మిస్ లను శుభ్రంగా కడిగి తుడిచి వాటన్నింటిని మైదాపిండిలో వేసి కేక్ మిశ్రమములో కలపాలి.
  4. తరువాత మూడు చిన్నచిన్న కేక్ టిన్ లు తీసుకొని దానిపై మైదా పిండి చల్లుకొని కేక్ మిశ్రమం అందులో పోసి 350 °F వేడితో ఓవెన్ లో బేక్ చేసుకోవాలి.
  5. ఈ బేక్ చేసుకున్నా కేక్ ని చల్లార్చిన తరువాత మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,273

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu