Sorakaya Vadiyalu Recipe In Telugu

2014-05-08
Allrecipeshere

Sorakaya Vadiyalu Recipe In Telugu | తెలుగులో సొర కాయ  వడియలు రెసిపీ

కావలసిన వస్తువులు

  • 1(౧) ఓ‌క సొరకాయ చిన్నది / bottle gourd
  • ¼ (పావు) కిలో మినపప్పు
  • 150 (౧౫౦, నూటయాభ్తే) గ్రాములు పచ్చిమిర్చి
  • 6 (౬ , ఆరు) స్పూనులు ఉప్పు
  • 2 (౨ , రెండు) స్పూనులు ఇంగువ
  • ఒక కప్పు రాగి పిండి
  • 2 (౨ , రెండు) స్పూనులు పసుపు
  • చిన్నది అల్లం ముక్క

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక గిన్నెలో మినపప్పుని తీసుకొని దానిని 2 , 3 గంటల వరకు నానపెట్టుకోవాలి.

Step 2

తరువాత సొరకాయను తీసుకొని దాని చెక్కు తీయకుండా అలానే సన్నగా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 3

కోసుకున్నా సొరకాయ ముక్కల్లో పసుపు మరియు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.

Step 4

ఇలా ఉప్పు, పసుపు కలిపిన ముక్కల్ని ఒక సన్నటి బట్టలో వేసి గట్టి మూటలా కట్టి పిండితే అందులో ఉన్నా నీరంతా బయటకు వచ్చేస్తుంది.

Step 5

ముందుగా నానపెట్టుకున్నా మినపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 6

ఆ తరువాత దానిలో ఉప్పు, పసుపు కలిపిన సొరకాయ ముక్కలను మరియు పచ్చిమిర్చి, ఇంగువ, రాగిపిండి, అల్లం ముక్క వీటన్నింటిని ఒక్కొక్క దాని చొప్పున వేసుకొని బాగా కలుపుకోవాలి.

Step 7

ఇలా తయారుచేసుకున్నా పిండిని గుమ్మడి వడియాలని ఎండ పెట్టుకొని ఒక సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజులో నిల్వ ఉంటాయి.


Sorakaya Vadiyalu Recipe In Telugu
 
Sorakaya Vadiyalu Recipe In Telugu | తెలుగులో సొర కాయ వడియలు రెసిపీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • 1(౧) ఓ‌క సొరకాయ చిన్నది / bottle gourd
  • ¼ (పావు) కిలో మినపప్పు
  • 150 (౧౫౦, నూటయాభ్తే) గ్రాములు పచ్చిమిర్చి
  • 6 (౬ , ఆరు) స్పూనులు ఉప్పు
  • 2 (౨ , రెండు) స్పూనులు ఇంగువ
  • ఒక కప్పు రాగి పిండి
  • 2 (౨ , రెండు) స్పూనులు పసుపు
  • చిన్నది అల్లం ముక్క
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక గిన్నెలో మినపప్పుని తీసుకొని దానిని 2 నుంచి 3 గంటల వరకు నానపెట్టుకోవాలి.
  2. తరువాత సొరకాయను తీసుకొని దాని చెక్కు తీయకుండా అలానే సన్నగా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. కోసుకున్నా సొరకాయ ముక్కల్లో పసుపు మరియు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  4. ఇలా ఉప్పు, పసుపు కలిపిన ముక్కల్ని ఒక సన్నటి బట్టలో వేసి గట్టి మూటలా కట్టి పిండితే అందులో ఉన్నా నీరంతా బయటకు వచ్చేస్తుంది.
  5. ముందుగా నానపెట్టుకున్నా మినపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  6. ఆ తరువాత దానిలో ఉప్పు, పసుపు కలిపిన సొరకాయ ముక్కలను మరియు పచ్చిమిర్చి, ఇంగువ, రాగిపిండి, అల్లం ముక్క వీటన్నింటిని ఒక్కొక్క దాని చొప్పున వేసుకొని బాగా కలుపుకోవాలి.
  7. ఇలా తయారుచేసుకున్నా పిండిని గుమ్మడి వడియాలని ఎండ పెట్టుకొని ఒక సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజులో నిల్వ ఉంటాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,311

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu