South Indian Boondi Ladoo Recipe

2014-08-25
Allrecipeshere

Vinayaka Chavithi Special Vantalu |  South Indian Boondi Ladoo Recipe | recipe for bundi ladoo

 

కావలసిన వస్తువులు

  • 2 cups of sanaga pindi |Gram flour | ౨ కప్పులు శనగ పిండి
  • ౧ చిన్న చెంచా నెయ్యి | 1 small spoon of ghee
  • ౩ కప్పుల పంచదార | 3 cups sugar
  • ౫౦ గ్రాములు జీడిపప్పు | 50 grams of cashew nuts
  • ౫౦ గ్రాములు కిస్ మిస్ | 50 grams kismis / Raisin
  • ౪ నుంచి ౫ వరకు యాలకులు | 4 to 5 cardamom
  • ½ లీటర్ మంచి నూనె | ½ liter of cooking oil
  • చిటికెడు సోడా మరియు ఉప్పు | Pinch of salt and Soda
  • కొద్దిగా కుంకుమ పువ్వు | A little saffron

తయారు చేయు విధానము

Step 1

ముందుగా శనగపిండిలో తినే సోడా, ఉప్పు మరియు ఒక చెంచా నెయ్యిని వేసి కలిపి తరువాత అందులో సరిపడినంత నీళ్ళు పోసుకొని పిండిని చిక్కగా జారేటట్టు కలుపుకోవాలి.

Step 2

ఆ తరువాత రంద్రాలు ఉన్న గరిటెను తీసుకొని దాన్ని ఎడమ చేతితో పట్టుకొని ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని కుడి చేతితో తీసుకొని గరిటెపై పోస్తూ నూనెలోకి బూందీని వదలాలి. బూందీ కరకరలాడేలా వేగిన తరువాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగితా పిండితో ఇదే మాదిరిగా బూందీని తయారు చేసుకోవాలి .

Step 3

ఈలోపు మూడు కప్పుల చక్కెర మరియు అర కప్పు నీళ్ళు కళాయి పోసుకొని చిన్నమంట పెట్టుకొని లేతపాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి.

Step 4

పాకం వేడి అయ్యేలోపు ముందుగా నెయ్యిలో వేయించుకున జీడిపప్పు మరియు కిస్ మిస్ ను బూందీలో కలుపుకోవాలి.

Step 5

తరువాత యాలకుల పొడి , కుంకుమ పువ్వు, చక్కెర పాకములో వేసి బూందీ మిశ్రముంలో వేసుకోవాలి. బూందీ పాకాన్ని పీల్చు కుంటుంది.

Step 6

చల్లారిన తరువాత బూందీ మిశ్రమాన్ని మద్యరకం సైజులో ఉండలుగా చేసుకోవాలి.


South Indian Boondi Ladoo Recipe
 
Vinayaka Chavithi Special Vantalu | South Indian Boondi Ladoo Recipe | recipe for bundi ladoo
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 2 cups of sanaga pindi |Gram flour | ౨ కప్పులు శనగ పిండి
  • ౧ చిన్న చెంచా నెయ్యి | 1 small spoon of ghee
  • ౩ కప్పుల పంచదార | 3 cups sugar
  • ౫౦ గ్రాములు జీడిపప్పు | 50 grams of cashew nuts
  • ౫౦ గ్రాములు కిస్ మిస్ | 50 grams kismis / Raisin
  • ౪ నుంచి ౫ వరకు యాలకులు | 4 to 5 cardamom
  • ½ లీటర్ మంచి నూనె | ½ liter of cooking oi
  • చిటికెడు సోడా మరియు ఉప్పు | Pinch of salt and Soda
  • కొద్దిగా కుంకుమ పువ్వు | A little saffron
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా శనగపిండిలో తినే సోడా, ఉప్పు మరియు ఒక చెంచా నెయ్యిని వేసి కలిపి తరువాత అందులో సరిపడినంత నీళ్ళు పోసుకొని పిండిని చిక్కగా జారేటట్టు కలుపుకోవాలి.
  2. ఆ తరువాత రంద్రాలు ఉన్న గరిటెను తీసుకొని దాన్ని ఎడమ చేతితో పట్టుకొని
  3. ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని కుడి చేతితో తీసుకొని గరిటెపై పోస్తూ నూనెలోకి బూందీని వదలాలి. బూందీ కరకరలాడేలా వేగిన తరువాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగితా పిండితో ఇదే మాదిరిగా బూందీని తయారు చేసుకోవాలి .
  4. ఈలోపు మూడు కప్పుల చక్కెర మరియు అర కప్పు నీళ్ళు కళాయి పోసుకొని చిన్నమంట పెట్టుకొని లేతపాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి.
  5. పాకం వేడి అయ్యేలోపు ముందుగా నెయ్యిలో వేయించుకున జీడిపప్పు మరియు కిస్ మిస్ ను బూందీలో కలుపుకోవాలి.
  6. తరువాత యాలకుల పొడి , కుంకుమ పువ్వు, చక్కెర పాకములో వేసి బూందీ మిశ్రముంలో వేసుకోవాలి. బూందీ పాకాన్ని పీల్చు కుంటుంది.
  7. చల్లారిన తరువాత బూందీ మిశ్రమాన్ని మద్యరకం సైజులో ఉండలుగా చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(1 / 5)

1 5 1
Rate this recipe

1 people rated this recipe

907

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu