Spicy Black Pepper Chicken In Telugu Recipe
2014-06-21- Cuisine: Indian
- Course: Appetiser
- Skill Level: Intermediate
-
Add to favorites
Spicy Black Pepper Chicken In Telugu Recipe | తెలుగు రెసిపీ లో తెలంగాణ బ్లాక్ పెప్పర్ చికెన్ | తెలుగు వంటకాలు లో తెలంగాణ వారి నల్ల మిరియాలు కోడి కూర
కావలసినవి
- ఎముకలు లేని చికెన్ ముక్కలు 250 గ్రాముల | 250 grams boneless chicken small pieces
- కరివేపాకు ఒక ఫిస్ట్ ఫుల్ | A fistful of curry leaves
- నూనె 2 టేబుల్ స్పూన్ (ఆప్షనల్ కొబ్బరి నూనె) 2 tbsp of oil (Optional coconut oil)
- బ్లాక్ ఆవాలు ౧ చిన్నచెంచా | black mustard seeds 1 tea spoon
- ¼ tsp fennel seeds (optional) | ¼ tsp సోంపు (ఇష్ట ప్రకారమైన)
- 2 pieces of garlic | ౨ వెల్లుల్లి ముక్కలు
- 1 tsp finely chopped ginger | 1 స్పూన్, తురిమిన అల్లం లేదా చిన్న ముక్కలుగా కత్తిరించి
- 1 cup of sliced onions | ౧ కప్పు ఉల్లిపాయల ముక్కలు
- 1 స్పూన్ టమోటా పేస్ట్ | 1 tsp of tomato paste
- Spices | మసాలా దినుసులు
- ఒక చిన్న చెంచా జీలకర్ర | cumin seeds 1 tsp
- Coriander seeds 2 tsp | ౨ చిన్న చెంచా ధనియాలు
- Dry red chillies 1 to 2 pieces or (adjust to taste) | 1 లేదా 2 ఎండు మిర్చి (రుచి తగినంత)
- నల్ల మిరియాలు 1 tsp (రుచి సర్దుబాటు) | Black pepper 1 tsp (adjust to taste)
- 3 piece of cinnamon | ౩ దాల్చిన చెక్క యొక్కలు
- 3 ఆకుపచ్చ ఏలకుల కాయలు| 3 green cardamom pods
తయారు చేయు విధానం
Step 1
ముందుగా మసాలా దినుసులను ఒక పాన్ లో వేసి వేయించుకొని దించి చల్లార్చుకోవాలి.
Step 2
అవి చల్లారిన తరువాత మిక్సిలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
Step 3
ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద పాన్ పెట్టి అందులో నూనె వేసి సన్నని మంట మీద వేడి చేసి అందులో ఆవాలు మరియు సొంపు వేసి కలిపిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా గరం మసాలాను వేసి పది నిమిషాల పాటు వేయించుకోవాలి.
Step 4
ఆ తరువాత అందులో ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేయించుకోవాలి.
Step 5
ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చాక అందులో టమాట పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.
Step 6
చివరగా అందులో చికెన్ ముక్కలు వేసి కాసేపు వేయించిన తరువాత అందులో ఒక కప్పు నీళ్ళు వేసి సన్నని మంట మీద పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లేదా కోడి కూర ఉడికే వరకు ఉడికించుకోవాలి.
Step 7
గమనిక : ప్రతి 3 నుంచి 4 నిమిషాల లోపు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి.
- ఎముకలు లేని చికెన్ ముక్కలు 250 గ్రాముల | 250 grams boneless chicken small pieces
- కరివేపాకు ఒక ఫిస్ట్ ఫుల్ | A fistful of curry leaves
- నూనె 2 టేబుల్ స్పూన్ (ఆప్షనల్ కొబ్బరి నూనె) 2 tbsp of oil (Optional coconut oil)
- బ్లాక్ ఆవాలు ౧ చిన్నచెంచా | black mustard seeds 1 tea spoon
- ¼ tsp fennel seeds (optional) | ¼ tsp సోంపు (ఇష్ట ప్రకారమైన)
- 2 pieces of garlic | ౨ వెల్లుల్లి ముక్కలు
- 1 tsp finely chopped ginger | 1 స్పూన్, తురిమిన అల్లం లేదా చిన్న ముక్కలుగా కత్తిరించి
- 1 cup of sliced onions | ౧ కప్పు ఉల్లిపాయల ముక్కలు
- 1 స్పూన్ టమోటా పేస్ట్ | 1 tsp of tomato paste
- ఒక చిన్న చెంచా జీలకర్ర | cumin seeds 1 tsp
- Coriander seeds 2 tsp | ౨ చిన్న చెంచా ధనియాలు
- Dry red chillies 1 to 2 pieces or (adjust to taste) | 1 లేదా 2 ఎండు మిర్చి (రుచి తగినంత)
- నల్ల మిరియాలు 1 tsp (రుచి సర్దుబాటు) | Black pepper 1 tsp (adjust to taste)
- 3 piece of cinnamon | ౩ దాల్చిన చెక్క యొక్కలు
- 3 ఆకుపచ్చ ఏలకుల కాయలు| 3 green cardamom pods
- ముందుగా మసాలా దినుసులను ఒక పాన్ లో వేసి వేయించుకొని దించి చల్లార్చుకోవాలి.
- అవి చల్లారిన తరువాత మిక్సిలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద పాన్ పెట్టి అందులో నూనె వేసి సన్నని మంట మీద వేడి చేసి అందులో ఆవాలు మరియు సొంపు వేసి కలిపిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా గరం మసాలాను వేసి పది నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆ తరువాత అందులో ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేయించుకోవాలి.
- ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చాక అందులో టమాట పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.
- చివరగా అందులో చికెన్ ముక్కలు వేసి కాసేపు వేయించిన తరువాత అందులో ఒక కప్పు నీళ్ళు వేసి సన్నని మంట మీద పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లేదా కోడి కూర ఉడికే వరకు ఉడికించుకోవాలి.
- గమనిక : ప్రతి 3 నుంచి 4 నిమిషాల లోపు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి.
Average Member Rating
(5 / 5)
1 people rated this recipe
2,463