Spicy Sweet Corn Chaat Recipe In Telugu

2014-11-21
Allrecipeshere

Spicy Sweet Corn Chaat Recipe In Telugu |  తెలుగు లో తెలంగాణ స్వీట్ కార్న్ ఛాట్ రెసిపీ

తయారీకి కావలసినవి

  • ½ tsp of Lime juice | ½ చెంచా నిమ్మ రసం
  • 1 tsp of Red chilli powder | ఒక చిన్న చెంచా కారం
  • 3 Tomato (medium size) | 3 - ౩ టమోటో (మీడియం సైజ్)
  • 3 tbsp of Coconut grated | తురిమిన కొబ్బరి 3 టేబుల్ స్పూన్లు
  • 3 Green chilly | 3 - ౩ 3 పచ్చి మిరపకాయలు
  • 1 Bell pepper (sweet pepper) | 1 బెల్ మిరియాలు (బెంగుళూర్ మిర్చి)
  • 1 Cucumber chopped |1 ౧ తరిగిన దోసకాయ
  • 1 Onion finely chopped (medium size) | 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగినవి
  • 250 grams of Sweet corn | స్వీట్ మొక్కజొన్న 250 గ్రాముల
  • 1 tsp of Chat masala | చాట్ మసాల 1 tsp
  • Salt To taste| రుచికి తగినంత ఉప్పు
  • 1 pinch of Sugar | చక్కెర 1 చిటికెడు
  • ¼ cup of Sev | సేవ్ ¼ కప్
  • ¼ cup of Boondhi | ¼ కప్పు బూంధి / బూంధీ

ఎలా చేయాలో తెల్సుకుందాం

Step 1

ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో స్వీట్ మొక్కజొన్న,ఉల్లిపాయ ముక్కలు, తరిగిన దోసకాయ ముక్కలు,బెంగుళూర్ మిర్చి మరియు తరిగిన టమోటో వేసి బాగా కలుపోకోవాలి.

Step 2

ఆ తరువాత అందులో తాజాగా తురిమిన కొబ్బరి వేసి కలుపుకొన తరువాత అందులో తుచికి తగినంత కారం, పచ్చి మిరపకాయ ముక్కలు, చాట్ మసాల పొడి, చిటికెడు పంచదార మరియు తరిగిన కోతిమిర మరియు పిండిన నిమ్మ రసం వేసి కలుపుకోవాలి.

Step 3

వడించు కునే ముందు సిద్ధం చేసుకున మిశ్రమం పైన సేవ్ మరియు బూంధి వేసి కలుపుకొని వడించుకోవాలి.


Spicy Sweet Corn Chaat Recipe In Telugu
 
Spicy Sweet Corn Chaat Recipe In Telugu | తెలుగు లో తెలంగాణ స్వీట్ కార్న్ ఛాట్ రెసిపీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీకి కావలసినవి
  • ½ tsp of Lime juice | ½ చెంచా నిమ్మ రసం
  • 1 tsp of Red chilli powder | ఒక చిన్న చెంచా కారం
  • 3 Tomato (medium size) | 3 - ౩ టమోటో (మీడియం సైజ్)
  • 3 tbsp of Coconut grated | తురిమిన కొబ్బరి 3 టేబుల్ స్పూన్లు
  • 3 Green chilly | 3 - ౩ 3 పచ్చి మిరపకాయలు
  • 1 Bell pepper (sweet pepper) | 1 బెల్ మిరియాలు (బెంగుళూర్ మిర్చి)
  • 1 Cucumber chopped |1 ౧ తరిగిన దోసకాయ
  • 1 Onion finely chopped (medium size) | 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగినవి
  • 250 grams of Sweet corn | స్వీట్ మొక్కజొన్న 250 గ్రాముల
  • 1 tsp of Chat masala | చాట్ మసాల 1 tsp
  • Salt To taste| రుచికి తగినంత ఉప్పు
  • 1 pinch of Sugar | చక్కెర 1 చిటికెడు
  • ¼ cup of Sev | సేవ్ ¼ కప్
  • ¼ cup of Boondhi | ¼ కప్పు బూంధి / బూంధీ
Instructions
ఎలా చేయాలో తెల్సుకుందాం
  1. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో స్వీట్ మొక్కజొన్న,ఉల్లిపాయ ముక్కలు, తరిగిన దోసకాయ ముక్కలు,బెంగుళూర్ మిర్చి మరియు తరిగిన టమోటో వేసి బాగా కలుపోకోవాలి.
  2. ఆ తరువాత అందులో తాజాగా తురిమిన కొబ్బరి వేసి కలుపుకొన తరువాత అందులో తుచికి తగినంత కారం, పచ్చి మిరపకాయ ముక్కలు, చాట్ మసాల పొడి, చిటికెడు పంచదార మరియు తరిగిన కోతిమిర మరియు పిండిన నిమ్మ రసం వేసి కలుపుకోవాలి.
  3. వడించు కునే ముందు సిద్ధం చేసుకున మిశ్రమం పైన సేవ్ మరియు బూంధి వేసి కలుపుకొని వడించుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,032

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu