Sponge Cake
2013-11-21- Cuisine: Indian
- Course: Snack
- Skill Level: Moderate
-
Add to favorites
Cake Recipes In Telugu | కేక్ | మా వంటగది | Cake for Merry Christmas and Happy New Year
Ingredients
- మైదా ౧౧౫ గ్రామ్స్ - Maida – 115 gms
- పంచదార ౧౧౫ గ్రా - Sugar – 115 gms
- వెన్న - ౬౦ గ్రాముల - Butter – 60gms
- గుడ్లు - ౨ Eggs – 2
- బేకింగ్ పౌడర్ - ¼ స్పూన్ - Baking powder – ¼ tsp
- వనిల్లా సారం - ౧ స్పూన్ - Vanilla essence – 1 tsp
- పాలు - 2 tsp - Milk – 2 tsp
Method
Step 1
Take Seive maida & baking powder add Beat powdered sugar & butter to it. Beat the egg & add essence to it.జల్లెడ పట్టిన మైదాలో పంచదార పొడి, బేకింగ్ పౌడర్, గుడ్లసొన, ఎసెన్స్ మరియు వెన్నను వేసి బాగా బీట్ చేసుకోవాలి.
Step 2
later add all the ingredients one after the other and beat, if necessary add milk to it.తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పదార్ధాలన్నింటిని వేసి కలుపుకోవాలి. అవసరమనిపిస్తే తగినన్ని పాలు కలుపుకోవాలి.
Step 3
Bake in microwave oven at 190 degrees for about 20mts.మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి ౧౯౦ డిగ్రీలో దాదాపు ౨౦ నిమిషాలు బేక్ చేయాలి.
Step 4
The more you beat the more soft the cake ఎంత ఎక్కువగా బీట్ చేస్తే అంత మృదువైన కేక్ వస్తుంది.
- మైదా ౧౧౫ గ్రామ్స్ - Maida – 115 gms
- పంచదార ౧౧౫ గ్రా - Sugar – 115 gms
- వెన్న - ౬౦ గ్రాముల - Butter – 60gms
- గుడ్లు - ౨ Eggs – 2
- బేకింగ్ పౌడర్ - ¼ స్పూన్ - Baking powder – ¼ tsp
- వనిల్లా సారం - ౧ స్పూన్ - Vanilla essence – 1 tsp
- పాలు - 2 tsp - Milk – 2 tsp
- Take Seive maida & baking powder add Beat powdered sugar & butter to it. Beat the egg & add essence to it.
- జల్లెడ పట్టిన మైదాలో పంచదార పొడి, బేకింగ్ పౌడర్, గుడ్లసొన, ఎసెన్స్ మరియు వెన్నను వేసి బాగా బీట్ చేసుకోవాలి.
- later add all the ingredients one after the other and beat, if necessary add milk to it.
- తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పదార్ధాలన్నింటిని వేసి కలుపుకోవాలి. అవసరమనిపిస్తే తగినన్ని పాలు కలుపుకోవాలి.
- Bake in microwave oven at 190 degrees for about 20mts.
- మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి ౧౯౦ డిగ్రీలో దాదాపు ౨౦ నిమిషాలు బేక్ చేయాలి.
- The more you beat the more soft the cake.
- ఎంత ఎక్కువగా బీట్ చేస్తే అంత మృదువైన కేక్ వస్తుంది.
Average Member Rating
(2 / 5)
2 people rated this recipe
1,639