Subz Miloni Hariyali Recipes In Telugu

2014-05-15
Allrecipeshere

Subz Miloni Hariyali Recipes In Telugu | సుబ్జ్ మీలోని హరియాలి 

కావలసిన పదార్థాలు

  • 10 పాలకూర కట్టలు
  • ఉల్లిపాయ ముక్కలు
  • వెల్లుల్లి రెబ్బలు
  • అల్లం ముక్కలు
  • తగినన్ని పచ్చిమిరపకాయలు
  • కొత్తిమీర కాడలు
  • జీలకర్ర
  • ఉప్పు
  • పసుపు
  • క్యాలిప్లవర్
  • బీన్స్
  • క్యారెట్ ముక్కలు
  • పుట్టగొడుగులు
  • ధనియాల పొడి
  • జాజికాయ పొడి
  • కస్తూరి మేతి పొడి
  • బటర్
  • క్రీమ్
  • సరిపడా నూనె
  • తగినన్ని నీళ్ళు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా పాలకూరను సన్నగా కోసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఒక కళాయిలో నూనె వేసుకొని అందులో వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోలి.

Step 3

వేగిన తరువాత పచ్చిమిరపకాయలు మరియు కొత్తిమీరకాడలు వేసి వేయించుకొని తరువాత పాలకూరను కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి.

Step 4

పాలకూర ఉడికిన తరువాత మిక్సీలో వేసి గ్రెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 5

ఒక కళాయిని తీసుకొని దానిలో నూనె పోసుకొని వేడ్తేన తరువాత అందులో జీలకర్ర, సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి.

Step 6

ఆ తరువాత క్యాలిప్లవర్, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి.

Step 7

తరువాత అందులో పుట్టగొడుగులు మరియు పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకోవాలి. దీనిలో ధనియాల పొడి, జాజికాయ పొడి మరియు పాలకూర పేస్టు వేసుకొని ఉడకపెట్టుకోవాలి.

Step 8

చివరగా బట్టరు వేసుకొని 2 నిమిషాలు ఉడకపెట్టుకొని తరువాత కస్తూరి మేతి పొడి మరియు క్రీమ్ వేసుకొని బాగా ఉడకపెట్టుకొని పొయ్యి మీద నుంచి దించుకోని పక్కన పెట్టుకోవాలి.

Step 9

చపాతీతో తింటే చాలా బాగుంటుంది.


Subz Miloni Hariyali Recipes In Telugu
 
Subz Miloni Hariyali Recipes In Telugu | సుబ్జ్ మీలోని హరియాలి
Author:
Ingredients
కావలసిన పదార్థాలు
  • 10 పాలకూర కట్టలు
  • ఉల్లిపాయ ముక్కలు
  • వెల్లుల్లి రెబ్బలు
  • అల్లం ముక్కలు
  • తగినన్ని పచ్చిమిరపకాయలు
  • కొత్తిమీర కాడలు
  • జీలకర్ర
  • ఉప్పు
  • పసుపు
  • క్యాలిప్లవర్
  • బీన్స్
  • క్యారెట్ ముక్కలు
  • పుట్టగొడుగులు
  • ధనియాల పొడి
  • జాజికాయ పొడి
  • కస్తూరి మేతి పొడి
  • బటర్
  • క్రీమ్
  • సరిపడా నూనె
  • తగినన్ని నీళ్ళు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా పాలకూరను సన్నగా కోసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక కళాయిలో నూనె వేసుకొని అందులో వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోలి.
  3. వేగిన తరువాత పచ్చిమిరపకాయలు మరియు కొత్తిమీరకాడలు వేసి వేయించుకొని తరువాత పాలకూరను కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి.
  4. పాలకూర ఉడికిన తరువాత మిక్సీలో వేసి గ్రెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  5. ఒక కళాయిని తీసుకొని దానిలో నూనె పోసుకొని వేడ్తేన తరువాత అందులో జీలకర్ర, సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి.
  6. ఆ తరువాత క్యాలిప్లవర్, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి.
  7. తరువాత అందులో పుట్టగొడుగులు మరియు పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకోవాలి. దీనిలో ధనియాల పొడి, జాజికాయ పొడి మరియు పాలకూర పేస్టు వేసుకొని ఉడకపెట్టుకోవాలి.
  8. చివరగా బట్టరు వేసుకొని 2 నిమిషాలు ఉడకపెట్టుకొని తరువాత కస్తూరి మేతి పొడి మరియు క్రీమ్ వేసుకొని బాగా ఉడకపెట్టుకొని పొయ్యి మీద నుంచి దించుకోని పక్కన పెట్టుకోవాలి.
  9. చపాతీతో తింటే చాలా బాగుంటుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

797

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu