Sunshine Cocktail Drink Recipe In Telugu

2014-05-02
Allrecipeshere

Sunshine Cocktail Drink Recipe In Telugu | సన్షైన్ కాక్టెయిల్ పానీయం రెసిపీ | సన్షైన్ కాక్టెయిల్ డ్రింక్

ఇందుకు కావలసినవి

  • క్యారెట్ 1 (౧)
  • పైనాపిల్ రసం 2 (౨) కప్పులు
  • ఆపిల్ ముక్కలు ¼
  • చక్కరకేళి అరటిపండు ½
  • స్లయిస్ దోసకాయ ½
  • నిమ్మకాయ ¼
  • 1 (౧) పెద్ద చంచ కిస్మిస్
  • రుచి కి సరిపడా ఉప్పు
  • తగినంత కొత్తిమీర

తయారు చేయు విధానం

Step 1

ముందుగా క్యారెట్ ను గ్రైండ్ చేసుకొండి. ఇప్పుడు అందులో పైనాపిల్ రసాన్ని పోసుకొని మరలా గ్రైండ్ చేసుకోండి.

Step 2

సగం మెత్తగా అయ్యాక ఆపిల్ ముక్కలను, అరటిపండు ముక్కలను , దోసకాయముక్కలను, నిమ్మరసాన్ని, కిస్మిస్స్, ఉప్పుమరియు ఐస్ క్యూబ్ లను వేసి మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకొండి.

Step 3

.గమనిక : సర్వ్ చేసుకొనేటప్పుడు కాక్ టైల్ మరి చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని సర్వ్ చేసుకోండీ.


Sunshine Cocktail Drink Recipe In Telugu
 
Sunshine Cocktail Drink Recipe In Telugu | సన్షైన్ కాక్టెయిల్ పానీయం రెసిపీ | సన్షైన్ కాక్టెయిల్ డ్రింక్
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • క్యారెట్ 1 (౧)
  • పైనాపిల్ రసం 2 (౨) కప్పులు
  • ఆపిల్ ముక్కలు ¼
  • చక్కరకేళి అరటిపండు ½
  • స్లయిస్ దోసకాయ ½
  • నిమ్మకాయ ¼
  • 1 (౧) పెద్ద చంచ కిస్మిస్
  • రుచి కి సరిపడా ఉప్పు
  • తగినంత కొత్తిమీర
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా క్యారెట్ ను గ్రైండ్ చేసుకొండి. ఇప్పుడు అందులో పైనాపిల్ రసాన్ని పోసుకొని మరలా గ్రైండ్ చేసుకోండి.
  2. సగం మెత్తగా అయ్యాక ఆపిల్ ముక్కలను, అరటిపండు ముక్కలను , దోసకాయముక్కలను, నిమ్మరసాన్ని, కిస్మిస్స్, ఉప్పుమరియు ఐస్ క్యూబ్ లను వేసి మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకొండి.
Notes
గమనిక : సర్వ్ చేసుకొనేటప్పుడు కాక్ టైల్ మరి చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని సర్వ్ చేసుకోండీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

597

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu