Surprise Cookies

2013-12-06
Allrecipeshere

Surprise Cookies Recipe | సర్ ప్రెస్ కుకీస్ | Telugu Vantalu

రుచికరమైన కుకీస్ తయారు చేయు విధానము

కావలసినవి

  • వెన్న ౧ కప్పు - Butter 1cup
  • బేకింగ్ పౌడర్ ౨ స్పూన్స్ - Baking powder 2 spoon
  • కారన్ ఫ్లేక్స్ ౨ కప్పులు - Conflex 2 Cups
  • ఖర్జూరాలు ½ కప్పు- Dates ½ cup
  • పంచదార ౧ కప్పు - Sugar 1 cup
  • మైదా 3½ కప్పులు - Maida Flour 3½ cup
  • నీళ్లు ½ కప్పు - Water ½ cup
  • ఉప్పు ½ స్పూన్ - salt ½ spoon
  • జామ్ - Jam

తయారు చేయు విధానం

Step 1

ఒక పాత్రలో వెన్న మరియు పంచదారని వేసి బాగా కలుపుకొని గిలక్కొట్టవలెను.

Step 2

తరువాత సిద్ధం చేసుకున్నా మిశ్రమంలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కారన్ ఫ్లేక్స్ మరియు సరిపడా నీళ్ళు వేసి ముద్దగా కలుపుకోవాలి.

Step 3

సిద్ధం చేసుకున్నా మైదా పిండి ముద్దను చిన్నచిన్న వుండలుగా తయారుచేసుకోవాలి.

Step 4

ఆ తరువాత చిన్నచిన్న బిళ్ళలుగా వత్తుకొని దానిపై బాదంపప్పుని మరియు ఒక చెంచా జామ్ పైన రాసి దానిపై మరొక బిళ్ళ పెట్టి అంచులు బాగా నొక్కుకోవాలి.

Step 5

సిద్ధం చేసుకున్నా బిస్కెట్ బిళ్లలను 10 నిమిషాల పాటు ఓవెన్ లో పెట్టుకోవాలి.


Surprise Cookies
 
Surprise Cookies Recipe | సర్ ప్రెస్ కుకీస్ |
Author:
Recipe type: Breakfast
Cuisine: American
Ingredients
కావలసినవి
  • వెన్న ౧ కప్పు - Butter 1cup
  • బేకింగ్ పౌడర్ ౨ స్పూన్స్ - Baking powder 2 spoon
  • కారన్ ఫ్లేక్స్ ౨ కప్పులు - Conflex 2 Cups
  • ఖర్జూరాలు ½ కప్పు- Dates ½ cup
  • పంచదార ౧ కప్పు - Sugar 1 cup
  • మైదా 3½ కప్పులు - Flour 3½ cup
  • నీళ్లు ½ కప్పు - Water ½ cup
  • ఉప్పు ½ స్పూన్ - salt ½ spoon
  • జామ్ - Jam
Instructions
తయారు చేయు విధానం
  1. ఒక పాత్రలో వెన్న మరియు పంచదారని వేసి బాగా కలుపుకొని గిలక్కొట్టవలెను.
  2. తరువాత సిద్ధం చేసుకున్నా మిశ్రమంలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కారన్ ఫ్లేక్స్ మరియు సరిపడా నీళ్ళు వేసి ముద్దగా కలుపుకోవాలి.
  3. సిద్ధం చేసుకున్నా మైదా పిండి ముద్దను చిన్నచిన్న వుండలుగా తయారుచేసుకోవాలి.
  4. ఆ తరువాత చిన్నచిన్న బిళ్ళలుగా వత్తుకొని దానిపై బాదంపప్పుని మరియు ఒక చెంచా జామ్ పైన రాసి దానిపై మరొక బిళ్ళ పెట్టి అంచులు బాగా నొక్కుకోవాలి.
  5. సిద్ధం చేసుకున్నా బిస్కెట్ బిళ్లలను 10 నిమిషాల పాటు ఓవెన్ లో పెట్టుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,567

Related Recipes:
  • Nan khatai Eggless Cookie Indian Recipe

    Nan khatai Eggless Cookie Indian Recipe

  • Lemon Biscuits hindi

    Lemon Biscuits Recipe In Hindi

  • చాక్లెట్ కుకీస్ Chocolate Cookies

    Chocolate Cookies

  • Easter biscuits recipe

    Easter Biscuits

  • Lemon Biscuits లెమన్ బిస్కట్స్, नींबू बिस्कुट

    Lemon Biscuits