Sweet Corn Garelu

2013-09-07
Allrecipeshere

మొక్కజొన్న గారెలు | Sweet Corn Garelu

తయారీలో వాడే పదార్ధాలు

  • మొక్కజొన్న 1కిలో(లేతవి)
  • అల్లం ఒక అంగుళం ముక్క
  • పచ్చిమిర్చి 50 గ్రాములు
  • జీర,కరివేపాకు తగినంత
  • బియ్యం పిండి 200 గ్రాములు

తయారీ ఎలా

Step 1

ముందుగా లేత మొక్కజొన్న గింజలను శుభ్రంగా కడిగి దానిలో అల్లం మరియు పచ్చిమిర్చి కలిపి బాగా రుబ్బుకోవాలి

Step 2

రుబ్బుకున్న పిండిలో జీర,కరివేపాకు మరియు బియ్యం పిండి తగినంత వేసుకొని కలుపుకోవాలి

Step 3

ఒక బాణలిలో నూనె వేసుకొని మరిగాక రుబ్బుకున్న పిండిని గారెలుగా చేసుకొని నూనెలో వేసుకొని ఎర్రగా వేగిన తరువాత దించుకోవాలి


Sweet Corn Garelu
 
మొక్కజొన్న గారెలు | Sweet Corn Garelu
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • మొక్కజొన్న 1కిలో(లేతవి)
  • అల్లం ఒక అంగుళం ముక్క
  • పచ్చిమిర్చి 50 గ్రాములు
  • జీర,కరివేపాకు తగినంత
  • బియ్యం పిండి 200 గ్రాములు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా లేత మొక్కజొన్న గింజలను శుభ్రంగా కడిగి దానిలో అల్లం మరియు పచ్చిమిర్చి కలిపి బాగా రుబ్బుకోవాలి.
  2. రుబ్బుకున్న పిండిలో జీర,కరివేపాకు మరియు బియ్యం పిండి తగినంత వేసుకొని కలుపుకోవాలి.
  3. ఒక బాణలిలో నూనె వేసుకొని మరిగాక రుబ్బుకున్న పిండిని గారెలుగా చేసుకొని నూనెలో వేసుకొని ఎర్రగా వేగిన తరువాత దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

705

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu