Sweet Corn Tomato Shorba Recipes In Telugu మకాయి టమాటా షోర్బా

2014-05-15
Allrecipeshere

Sweet Corn Tomato Shorba Recipes In Telugu | మకాయి టమాటా షోర్బా | స్వీట్ కార్న్ టమోటో షోర్బా 

కావలసినవి

  • ఉడకపెట్టుకున్నా మొక్కజొన్న గింజలు
  • జీలకర్ర
  • మిరియాలు
  • ధనియాలు
  • దాల్చిన చెక్క
  • లవంగాలు
  • యాలకులు
  • బిరియాని ఆకు
  • వెల్లుల్లి రెబ్బలు
  • అల్లం ముక్కలు
  • ఎండుమిరపకాయలు
  • పచ్చిమిర్చి
  • కొత్తిమీర కాడలు
  • పసుపు
  • పుదీనా ఆకులు
  • కొంచమంత శనగపిండి
  • టమాటా ముక్కలు
  • సాజీర
  • ఉప్పు
  • నెయ్యి
  • తగినన్ని నీళ్ళు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక మూకుడిని తీసుకొని నూనె పోసి వెడ్తేన తరువాత అందులో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిరియాని ఆకు వేసి వేగిన తరువాత వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, పసుపు, పుదీనా ఆకులు, శనగపిండి వేసి కొంచెం సేపు వేగిన తరువాత నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి.

Step 2

తరువాత టమాటా ముక్కలు, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇది అరగంట సేపు ఉడికిన తరువాత తయారు చేసుకున్నా మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో వేసుకొని గ్రెండ్ చేసి వడగట్టుకొని దానిలో కొంచం పంచదార వేసుకొని మరిగించి ముందుగా ఉడకపెట్టుకున్నామొక్కజొన్నగింజలను వేసుకోవాలి.

Step 3

సూప్ తాళింపుకి ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి వేడిచేసుకొని దానిలో సాజీర, కొత్తిమీర వేసుకొని వేగిన తరువాత దీనిని సూప్ లో కలుపుకోవాలి.

Step 4

సూప్ తో పాటు కాల్చిన అప్పడంతో లేదా నాన్ మరియు బ్రెడ్ తో తినవచ్చు.


Sweet Corn Tomato Shorba Recipes In Telugu మకాయి టమాటా షోర్బా
 
Sweet Corn Tomato Shorba Recipes In Telugu | మకాయి టమాటా షోర్బా | స్వీట్ కార్న్ టమోటో షోర్బా
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • ఉడకపెట్టుకున్నా మొక్కజొన్న గింజలు
  • జీలకర్ర
  • మిరియాలు
  • ధనియాలు
  • దాల్చిన చెక్క
  • లవంగాలు
  • యాలకులు
  • బిరియాని ఆకు
  • వెల్లుల్లి రెబ్బలు
  • అల్లం ముక్కలు
  • ఎండుమిరపకాయలు
  • పచ్చిమిర్చి
  • కొత్తిమీర కాడలు
  • పసుపు
  • పుదీనా ఆకులు
  • కొంచమంత శనగపిండి
  • టమాటా ముక్కలు
  • సాజీర
  • ఉప్పు
  • నెయ్యి
  • తగినన్ని నీళ్ళు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక మూకుడిని తీసుకొని నూనె పోసి వెడ్తేన తరువాత అందులో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిరియాని ఆకు వేసి వేగిన తరువాత వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, పసుపు, పుదీనా ఆకులు, శనగపిండి వేసి కొంచెం సేపు వేగిన తరువాత నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి.
  2. తరువాత టమాటా ముక్కలు, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇది అరగంట సేపు ఉడికిన తరువాత తయారు చేసుకున్నా మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో వేసుకొని గ్రెండ్ చేసి వడగట్టుకొని దానిలో కొంచం పంచదార వేసుకొని మరిగించి ముందుగా ఉడకపెట్టుకున్నామొక్కజొన్నగింజలను వేసుకోవాలి.
  3. సూప్ తాళింపుకి ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి వేడిచేసుకొని దానిలో సాజీర, కొత్తిమీర వేసుకొని వేగిన తరువాత దీనిని సూప్ లో కలుపుకోవాలి.
  4. సూప్ తో పాటు కాల్చిన అప్పడంతో లేదా నాన్ మరియు బ్రెడ్ తో తినవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

857

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu