Sweet Godhuma Pindi Dosa In Telugu Recipes
2014-05-12- Skill Level: Intermediate
-
Add to favorites
Sweet Godhuma Pindi Dosa In Telugu Recipes | Wheat Flour Dosa | గోధుమ పిండి తీపి దోసలు
కావలసిన వస్తువులు
- కొంచమంత బెల్లం నీళ్ళు
- 2 , ౨ , రెండు చెంచాల నెయ్యి
- ౨ , 2 , రెండు కప్పుల గోధుమ పిండి
- కొంచమంత పాలు
- నీళ్ళు
- కప్పు తురిమిన కొబ్బరి
- కొంచమంత యాలకుల పొడి
- కొంచమంత పంచదార
- కొంచం బాదం
- కొంచం జీడిపప్పు
- కొంచం పిస్తా
- చిటికెడు / కొంచమంత బేకింగ్ సోడా
తయారు చేయు విధానము
Step 1
ముందుగా బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకోవాలి.
Step 2
ఒక్ బౌల్ లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని అందులో 2 చెంచాల నెయ్యి పోసి పొడి పొడిగా కలుపుకోవాలి.
Step 3
ఆ తరువాత ఇందులో కొంచం బేకింగ్ సోడా ఇంకా పాలు మరియు బెల్లం నీళ్ళు పోసి దోస పిండి లాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఉండలు రాకుండా పాలను కొంచం కొంచముగా పోస్తూ కలుపుకోవాలి.
Step 4
ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో తురిమిన కొబ్బరి, యాలకుల పొడి, పంచదార, బాదం, పిస్తా,జీడి పప్పు, వేసి కలిపి ఉంచుకోవాలి.
Step 5
వేడి దోసె పెనం పై చిన్న చిన్న దోసెలుగా వేసి ఒక నిమిషం తరువాత దాని పై ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి దోసెను ఫోల్డ్ చేసుకోవాలి.
Step 6
ప్లేట్ లో సెర్వ్ చేసుకొని దానిపై కొంచం తేనె వేసుకుంటే యుమ్మి యుమ్మిగా తక్షణ గోధుమ దోసె రెడీ.
- కొంచమంత బెల్లం నీళ్ళు
- 2 , ౨ , రెండు చెంచాల నెయ్యి
- ౨ , 2 , రెండు కప్పుల గోధుమ పిండి
- కొంచమంత పాలు
- నీళ్ళు
- కప్పు తురిమిన కొబ్బరి
- కొంచమంత యాలకుల పొడి
- కొంచమంత పంచదార
- కొంచం బాదం
- కొంచం జీడిపప్పు
- కొంచం పిస్తా
- చిటికెడు / కొంచమంత బేకింగ్ సోడా
- ముందుగా బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకోవాలి.
- ఒక్ బౌల్ లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని అందులో 2 చెంచాల నెయ్యి పోసి పొడి పొడిగా కలుపుకోవాలి.
- ఆ తరువాత ఇందులో కొంచం బేకింగ్ సోడా ఇంకా పాలు మరియు బెల్లం నీళ్ళు పోసి దోస పిండి లాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఉండలు రాకుండా పాలను కొంచం కొంచముగా పోస్తూ కలుపుకోవాలి.
- ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో తురిమిన కొబ్బరి, యాలకుల పొడి, పంచదార, బాదం, పిస్తా,జీడి పప్పు, వేసి కలిపి ఉంచుకోవాలి.
- వేడి దోసె పెనం పై చిన్న చిన్న దోసెలుగా వేసి ఒక నిమిషం తరువాత దాని పై ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి దోసెను ఫోల్డ్ చేసుకోవాలి.
- ప్లేట్ లో సెర్వ్ చేసుకొని దానిపై కొంచం తేనె వేసుకుంటే యుమ్మి యుమ్మిగా తక్షణ గోధుమ దోసె రెడీ.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
853