Sweet Lassi Recipe In Telugu

2014-04-30
Allrecipeshere

Summer Special Sweet Lassi Recipe In Telugu language | లస్సీ / మజిగ పానీయంగా వేసవిలో త్రాగడానికి బాగుంటుంది

కావలసిన వస్తువులు

  • 1 cup of yogurt | ౧ కప్పు పెరుగు
  • 4 small pieces of ice cubes | ౪ ఐస్ ముక్కలు చిన్నవి
  • 6 Tbsp of sugar | ౬ పెద్ద చెంచాల పంచదార
  • Little bit of rose water | కొద్దిగా రోజు వాటర్
  • Little bit of cream | కొద్దిగా క్రీమ్ లేదా పెరుగు పైన ఉన్న మీగడ

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక పాత్రలో పెరుగు , ఐస్ ముక్కలు మరియు చక్కరను వేసి కవ్వంతో బాగా నురుగు వచ్చి పంచదార మరియు ఐస్ ముక్కలు కరిగి కలిసిపోయేంత వరకు చిలకండి.

Step 2

ఆ తరువాత సిద్ధం చేసుకున్నా లస్సీను ఒక గ్లాసులో వేసి దానిపై కొంచెం మీగడ మరియు పంచదార వేసి తిరిగి దానిపై కొంచెం గులాబీ నీళ్ళు / రోజ్ వాటర్ ను చిలకరించి సర్వ్ చేసుకోండి.

Step 3

గమనించండి : పెరుగు గట్టిగా ఉంటే లస్సీ బాగా వస్తుంది. అందుచేత పాలని బాగా కాగబెట్టి చిక్కబడిన తరువాత తోడుపెడితే పెరుగు గట్టిగా వస్తుంది.

 

Lassi Recipe In Telugu
 
Summer Special Sweet Lassi Recipe In Telugu language | లస్సీ పానీయంగా వేసవిలో త్రాగడానికి
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 1 cup of yogurt | ౧ కప్పు పెరుగు
  • 4 ice cubes | ౪ ఐస్ ముక్కలు చిన్నవి
  • 6 Tbsp of sugar | ౬ పెద్ద చెంచాల పంచదార
  • Little bit of rose water | కొద్దిగా రోజు వాటర్
  • Little bit of cream | కొద్దిగా క్రీమ్ లేదా పెరుగు పైన ఉన్న మీగడ
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక పాత్రలో పెరుగు , ఐస్ ముక్కలు మరియు చక్కరను వేసి కవ్వంతో బాగా నురుగు వచ్చి పంచదార మరియు ఐస్ ముక్కలు కరిగి కలిసిపోయేంత వరకు చిలకండి.
  2. ఆ తరువాత సిద్ధం చేసుకున్నా లస్సీను ఒక గ్లాసులో వేసి దానిపై కొంచెం మీగడ మరియు పంచదార వేసి తిరిగి దానిపై కొంచెం గులాబీ నీళ్ళు / రోజ్ వాటర్ ను చిలకరించి సర్వ్ చేసుకోండి.
Notes
!గమనించండి
గమనించండి : పెరుగు గట్టిగా ఉంటే లస్సీ బాగా వస్తుంది. అందుచేత పాలని బాగా కాగబెట్టి చిక్కబడిన తరువాత తోడుపెడితే పెరుగు గట్టిగా వస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(4 / 5)

4 5 1
Rate this recipe

1 people rated this recipe

2,332

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu