Sweet Pongal Recipe Andhra Style In Telugu

2014-07-18
Allrecipeshere

Sweet Pongal Recipe Andhra Style In Telugu  | Sakkarai Pongal | తెలుగులో స్వీట్ పొంగల్ రెసిపీ ఆంధ్ర స్టైల్ | తెలుగులో తియ్యటి పొంగల్ వంటకం ఆంధ్ర శైలిలో | Varalakshmi Vratham Special Vantalu | వరలక్ష్మి వ్రతం ప్రత్యేకమైన వంటకం | వరలక్ష్మి పూజకి చేసుకునే వంటకం | Varalakshmi Pooja Vantalu | Varalakshmi Puja Vantalu

కావలసిన వస్తువులు

  • ½ cup of raw rice | అర కప్పు ముడి బియ్యం
  • 1 tbsp of moong dha l ౧ పెద్ద చెంచా పెసర పప్పు
  • ¾ Cup of Jaggery | ¾ కప్పు బెల్లం
  • 4 Cardomom | ఏలకులు ౪
  • ¼ Cup of Milk (optional) | పాలు ¼ కప్పు (ఐచ్ఛిక)
  • 4 tbsp of ghee | నెయ్యి 4 టేబుల్ స్పూన్లు
  • 10 Cashew nut | 10 జీడి పప్పు
  • A pinch of Nutmeg powder (optional) |చిటికెడు జాజికాయ పొడిని కలుపుతారు (వైకల్పికం)

తయారు చేయు విధానము

Step 1

ముందుగా కుక్కర్ లో బియ్యం మరియు పెసర పప్పుని విడివిడిగా ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

వేయించుకున్నా పప్పును మరియు బియ్యాన్ని కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

Step 3

అదే సమయంలో దంచుకున్నా బెల్లాన్ని మరియు అర కప్పు నీళ్ళు వేసి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి.

Step 4

ఇప్పుడు ఉడికిన అన్నం మరియు పెసర పప్పు మిశ్రమములో సిద్ధమైన పాకాన్ని, పాలని మరియు రెండు పెద్ద చెంచాల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.

Step 5

ఇలోపు ఒక పాన్ లో పెద్ద చెంచా నెయ్యి మరియు జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని ఈ మిశ్రమాన్ని పొంగల్ లో కలుపుకోవాలి.

Step 6

గమనిక : 1)కావాలనుకుంటే కొబ్బరి ముక్కలను నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు.


Sweet Pongal Recipe Andhra Style In Telugu
 
Sweet Pongal Recipe Andhra Style In Telugu | Sakkarai Pongal | తెలుగులో స్వీట్ పొంగల్ రెసిపీ ఆంధ్ర స్టైల్ | తెలుగులో తియ్యటి పొంగల్ వంటకం ఆంధ్ర శైలిలో | Varalakshmi Vratham Special Vantalu | వరలక్ష్మి వ్రతం ప్రత్యేకమైన వంటకం | వరలక్ష్మి పూజకి చేసుకునే వంటకం | Varalakshmi Pooja Vantalu | Varalakshmi Puja Vantalu
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • ½ cup of raw rice | అర కప్పు ముడి బియ్యం
  • 1 tbsp of moong dha l ౧ పెద్ద చెంచా పెసర పప్పు
  • ¾ Cup of Jaggery | ¾ కప్పు బెల్లం
  • 4 Cardomom | ఏలకులు ౪
  • ¼ Cup of Milk (optional) | పాలు ¼ కప్పు (ఐచ్ఛిక)
  • 4 tbsp of ghee | నెయ్యి 4 టేబుల్ స్పూన్లు
  • 10 Cashew nut | 10 జీడి పప్పు
  • A pinch of Nutmeg powder (optional) | చిటికెడు జాజికాయ పొడిని కలుపుతారు (వైకల్పికం)
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా కుక్కర్ లో బియ్యం మరియు పెసర పప్పుని విడివిడిగా ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. వేయించుకున్నా పప్పును మరియు బియ్యాన్ని కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  3. అదే సమయంలో దంచుకున్నా బెల్లాన్ని మరియు అర కప్పు నీళ్ళు వేసి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  4. ఇప్పుడు ఉడికిన అన్నం మరియు పెసర పప్పు మిశ్రమములో సిద్ధమైన పాకాన్ని, పాలని మరియు రెండు పెద్ద చెంచాల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.
  5. ఇలోపు ఒక పాన్ లో పెద్ద చెంచా నెయ్యి మరియు జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని ఈ మిశ్రమాన్ని పొంగల్ లో కలుపుకోవాలి.
గమనిక :
  1. కావాలనుకుంటే కొబ్బరి ముక్కలను నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు.

 

Comments (3)

  1. posted by hareesh on January 15, 2016

    best cooking site

      Reply
  2. posted by satish kumar on September 29, 2016

    సూపర్

      Reply
  3. posted by satish kumar on September 29, 2016

    Super

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

3,272

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu