Sweet Pongal

2013-08-25
Allrecipeshere

తియ్య పొంగలి | Sweet Pongal Recipe

 

కావలసిన వస్తువులు

  • బియ్యం ¼ కేజి
  • పెసరపప్పు 15 గ్రా
  • బెల్లం ¾ కేజి
  • పాలు ½ లీ''
  • నెయ్యి 50 గ్రా
  • జీడిపప్పు 10 గ్రా
  • ఏలకులు 3
  • జాజికాయ సగం ముక్క
  • ఎండుద్రాక్ష

తయారు చేయు విధానము

Step 1

బియ్యం కడిగి నానబెట్టాలి, పెసరపప్పు కడిగి నీళ్ళు వంపేయాలి.

Step 2

కుక్కరులో లీటరు నీళ్ళు పోసి పప్పు, బియ్యం, చిటికేడు ఉప్పు వేసి పలుకులేకుండా ఉడికించాలి.

Step 3

పొయ్యి మీద బాణలి ఉంచి, అందులో బెల్లం తురుము వేసి ¼ లీ'' నీరు పోసి లేతపాకం రానివ్వాలి.

Step 4

అన్నం కింద మంట తగ్గించి, బెల్లం పాకాన్ని అన్నంలో వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి తరువాత పాలుకూడా పోసి దించాలి

Step 5

వేరుగా ఓ కళాయిలో నెయ్యివేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి పొంగలిలో కలపాలి

Step 6

చివరగా యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి కలపాలి


Sweet Pongal
 
తియ్య పొంగలి | Sweet Pongal Recipe
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • బియ్యం ¼ కేజి
  • పెసరపప్పు 15 గ్రా
  • బెల్లం ¾ కేజి
  • పాలు ½ లీ''
  • నెయ్యి 50 గ్రా
  • జీడిపప్పు 10 గ్రా
  • ఏలకులు 3
  • జాజికాయ సగం ముక్క
  • ఎండుద్రాక్ష
Instructions
తయారు చేయు విధానము
  1. బియ్యం కడిగి నానబెట్టాలి, పెసరపప్పు కడిగి నీళ్ళు వంపేయాలి.
  2. కుక్కరులో లీటరు నీళ్ళు పోసి పప్పు, బియ్యం, చిటికేడు ఉప్పు వేసి పలుకులేకుండా ఉడికించాలి.
  3. పొయ్యి మీద బాణలి ఉంచి, అందులో బెల్లం తురుము వేసి ¼ లీ'' నీరు పోసి లేతపాకం రానివ్వాలి.
  4. అన్నం కింద మంట తగ్గించి, బెల్లం పాకాన్ని అన్నంలో వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి తరువాత పాలుకూడా పోసి దించాలి
  5. వేరుగా ఓ కళాయిలో నెయ్యివేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి పొంగలిలో కలపాలి.
  6. చివరగా యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి కలపాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

596

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu