Tamil Ugadi Mango / Mangai Pachadi Recipe

2014-02-28
  • Yield : 1
  • Servings : 4
  • Prep Time : 15m
  • Cook Time : 20m
  • Ready In : 35m
Allrecipeshere

Tamil nadu Ugadi Mangai Pachadi Recipe in telugu | ఉగాది మ్యాంగో / తమిళ్ మంగై పచ్చడి

కావలసిన పదార్థాలు

  • ౧ - ఒకటి - పచ్చి మామిడి |One Raw mango
  • బెల్లం 1 కప్ | 1 cup of jaggery
  • ¼ స్పూన్ ఉప్పు | ¼ tsp of salt
  • 1 చిటికెడు పసుపు |1 pinch of turmeric powder
  • 1 స్పూన్ వంట నూనె | 1 tsp of cooking oil
  • ౧/౪ స్పూన్ ఆవాలు | ¼ tsp of mustard seeds
  • ౨ ఎండు మిర్చి | 2 Red chillies
  • 1 స్పూన్ - వేప పువ్వులు (ఎండిన లేదా తాజాగా) |1 tsp of neem flowers (dried or fresh)

తయారు చేయు విధానము

Step 1

ముందుగా మామిడి కాయకు ఉన్నా పొట్టును తీసి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి.

Step 2

ఒక పాన్ ను తీసుకొని అందులో ఒక కప్పు నీళ్ళను వేసి మరగనివ్వాలి. తరువాత అందులో సిద్ధం చేసుకున్నా మామిడి ముక్కలు, సరిపడా ఉప్పు మరియు పసుపును వేసి మూత పెట్టి లేతగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.

Step 3

తరువాత అందులో బెల్లం వేసి జిగురు వచ్చేలా ఉడికించుకోని అందులో కాస్త నూనె మరియు ఆవాలు కలుపుకోవాలి.

Step 4

ఆ తరువాత అందులో వేపపువ్వు, ఎండుమిర్చి వేసుకొని దానిని తాళింపుగా చేసుకొని కలుపుకోవాలి.

Step 5

ఈ పచ్చడిని తమిళము వారు దోసతో కానీ చపాతీతో కానీ రైస్తో తింటారు.


Ugadi Mango Pachadi Recipe
 
Tamil nadu Ugadi Mangai Pachadi Recipe in telugu | ఉగాది మ్యాంగో / తమిళ్ మంగై పచ్చడి
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • ౧ - ఒకటి - పచ్చి మామిడి |One Raw mango
  • బెల్లం 1 కప్ | 1 cup of jaggery
  • ¼ స్పూన్ ఉప్పు | ¼ tsp of salt
  • 1 చిటికెడు పసుపు |1 pinch of turmeric powder
  • 1 స్పూన్ వంట నూనె | 1 tsp of cooking oil
  • ౧/౪ స్పూన్ ఆవాలు | ¼ tsp of mustard seeds
  • ౨ ఎండు మిర్చి | 2 Red chillies
  • 1 స్పూన్ - వేప పువ్వులు (ఎండిన లేదా తాజాగా) |1 tsp of neem flowers (dried or fresh)
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా మామిడి కాయకు ఉన్నా పొట్టును తీసి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  2. ఒక పాన్ ను తీసుకొని అందులో ఒక కప్పు నీళ్ళను వేసి మరగనివ్వాలి. తరువాత అందులో సిద్ధం చేసుకున్నా మామిడి ముక్కలు, సరిపడా ఉప్పు మరియు పసుపును వేసి మూత పెట్టి లేతగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
  3. తరువాత అందులో బెల్లం వేసి జిగురు వచ్చేలా ఉడికించుకోని అందులో కాస్త నూనె మరియు ఆవాలు కలుపుకోవాలి.
  4. ఆ తరువాత అందులో వేపపువ్వు, ఎండుమిర్చి వేసుకొని దానిని తాళింపుగా చేసుకొని కలుపుకోవాలి.
Notes
ఈ పచ్చడిని తమిళము వారు దోసతో కానీ చపాతీతో కానీ రైస్తో తింటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

465

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu