Teepi Kudumulu

2013-08-30
Allrecipeshere

తీపి కుడుములు |Teepi Kudumulu Recipe

బొజ్జ గణపయ్యకు తీపి కుడుములు

కావలసిన వస్తువులు

  • ½ కేజీ గోధుమరవ్వ
  • 1 కప్పు బియ్యం పిండి
  • ¼ కేజీ పొట్టు పెసరపప్పు
  • ½ కేజీ తురుముకున్న బెల్లం
  • ¼ లీటర్ పచ్చి పాలు
  • 1 కొబ్బరి కాయ
  • 100 గ్రామ్స్ నెయ్యి
  • తగినన్ని నీళ్ళు
  • యాలకుల పొడి

తయారు చేయు విధానము

Step 1

ముందుగా పెసరపప్పుని మరియు కొబ్బరిని విడి విడిగా పొడి చేసుకోవాలి.

Step 2

తరువాత గోధుమరవ్వలో పెసరపప్పు పొడి, బియ్యం పిండి , బెల్లం తురుము, పాలు, కొబ్బరి తురుము, నెయ్యి మరియు యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే నీళ్ళు కొద్ది కొద్దిగా చలుకుని గట్టి ముద్దగా చేసుకోవాలి.

Step 3

వాటిని కొద్ది కొద్దిగా ముద్దలుగా చేసుకొని ఒక్కొక్క ముద్దను అరచేతులో పెట్టి నాలుగు వేళ్లతో కోలగా ఒత్తుకోవాలి

Step 4

ఇపుడు తయారు చేసుకున్న వాటిని కుక్కర్ లో ఇరవై నిమిషాలు నీటి ఆవిరిమీద ఉడికించిన తరువాత పొయ్యి పై నుంచి దించుకోవాలి


Teepi Kudumulu
 
తీపి కుడుములు |Teepi Kudumulu Recipe
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • ½ కేజీ గోధుమరవ్వ
  • 1 కప్పు బియ్యం పిండి
  • ¼ కేజీ పొట్టు పెసరపప్పు
  • ½ కేజీ తురుముకున్న బెల్లం
  • ¼ లీటర్ పచ్చి పాలు
  • 1 కొబ్బరి కాయ
  • 100 గ్రామ్స్ నెయ్యి
  • తగినన్ని నీళ్ళు
  • యాలకుల పొడి
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా పెసరపప్పుని మరియు కొబ్బరిని విడి విడిగా పొడి చేసుకోవాలి.
  2. తరువాత గోధుమరవ్వలో పెసరపప్పు పొడి, బియ్యం పిండి , బెల్లం తురుము, పాలు, కొబ్బరి తురుము, నెయ్యి మరియు యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే నీళ్ళు కొద్ది కొద్దిగా చలుకుని గట్టి ముద్దగా చేసుకోవాలి.
  3. వాటిని కొద్ది కొద్దిగా ముద్దలుగా చేసుకొని ఒక్కొక్క ముద్దను అరచేతులో పెట్టి నాలుగు వేళ్లతో కోలగా ఒత్తుకోవాలి.
  4. ఇపుడు తయారు చేసుకున్న వాటిని కుక్కర్ లో ఇరవై నిమిషాలు నీటి ఆవిరిమీద ఉడికించిన తరువాత పొయ్యి పై నుంచి దించుకోవాలి.
Notes
బొజ్జ గణపయ్యకు తీపి కుడుములు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

722

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu