Tiyya GummadiVadiyalu Recipe In Telugu

2014-05-08
Allrecipeshere

Tiyya Gummadi Vadiyalu Recipe In Telugu  | తియ్య గుమ్మడి వడియలు | 

కావలసినవి

  • 2 (౨) రెండు పెద్ద గుమ్మడికాయలు
  • 2 (౨) రెండు కప్పుల మినపప్పు
  • 2 (౨) రెండు కప్పుల శెనగపప్పు
  • తగినన్ని పచ్చిమిర్చి
  • చిన్న చెంచా ఇంగువ
  • 5 (౫) అయిదు స్పూనులు జీలకర్ర
  • తగినంత కరివేపాకు
  • 5 (౫) అయిదు స్పూనులు ఉప్పు
  • 2 (౨) రెండు ఉల్లిపాయలు

తయారు చేయు విధానం

Step 1

మొదటగా ఒక గిన్నెను తీసుకొని దానిలో మినపప్పునీ మరియు సెనగపప్పుని 2, 3 గంటల ముందు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి.

Step 2

తరువాత గుమ్మడి కాయ ముక్కల్ని చెక్కుతో సహా శుభ్రముగా కడుకొని చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి.

Step 3

ముందుగా నానపెట్టుకున్నా మినపప్పుని మరియు సెనగపప్పును మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రెండ్ అయిన తరువాత అందులో మళ్ళీ పచ్చిమిర్చి, కరివేపాకు మరియు జీలకర్ర వేసుకొని మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి.

Step 4

ఆ తరువాత మళ్ళీ ఉల్లిపాయలను మరియు గుమ్మడి కాయ ముక్కల్ని మిక్సీలో వేసి వాటిని మరీ మెత్తగా గ్త్రెండ్ కాకుండా చేసుకోవాలి.

Step 5

ఇలా గ్త్రెండ్ చేసుకున్నా మిశ్రమములో ఇంగువ, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వడియాల్లా పెట్టుకోవాలి.


Tiyya Gummadi Vadiyalu Recipe In Telugu
 
Tiyya Gummadi Vadiyalu Recipe In Telugu | తియ్య గుమ్మడి వడియలు |
Author:
Recipe type: Snacks
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 2 (౨) రెండు పెద్ద గుమ్మడికాయలు
  • 2 (౨) రెండు కప్పుల మినపప్పు
  • 2 (౨) రెండు కప్పుల శెనగపప్పు
  • తగినన్ని పచ్చిమిర్చి
  • చిన్న చెంచా ఇంగువ
  • 5 (౫) అయిదు స్పూనులు జీలకర్ర
  • తగినంత కరివేపాకు
  • 5 (౫) అయిదు స్పూనులు ఉప్పు
  • 2 (౨) రెండు ఉల్లిపాయలు
Instructions
తయారు చేయు విధానం
  1. మొదటగా ఒక గిన్నెను తీసుకొని దానిలో మినపప్పునీ మరియు సెనగపప్పుని 2 నుంచి 3 గంటల ముందు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత గుమ్మడి కాయ ముక్కల్ని చెక్కుతో సహా శుభ్రముగా కడుకొని చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  3. ముందుగా నానపెట్టుకున్నా మినపప్పుని మరియు సెనగపప్పును మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రెండ్ అయిన తరువాత అందులో మళ్ళీ పచ్చిమిర్చి, కరివేపాకు మరియు జీలకర్ర వేసుకొని మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి.
  4. ఆ తరువాత మళ్ళీ ఉల్లిపాయలను మరియు గుమ్మడి కాయ ముక్కల్ని మిక్సీలో వేసి వాటిని మరీ మెత్తగా గ్త్రెండ్ కాకుండా చేసుకోవాలి.
  5. ఇలా గ్త్రెండ్ చేసుకున్నా మిశ్రమములో ఇంగువ, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వడియాల్లా పెట్టుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

618

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu